V
Featured Quote V Divya 2023-06-23T15:52:35+0000
Quote by V Divya - మనసులో ఒకటి పెట్టుకొని బయటికి మాట్లాడుతున్న వారిని చాలామందినే చూశాను!! చూస్తున్నాను కూడా!!
కానీ ఒక్కటి మీ మనసు కైనా మీరు నిజం చెప్పగలరా!
అలానే మీ మనసు కైనా మీరు మోసం చేసుకోకుండా ఉండగలరా!!
అలా ఉండలేని క్షణం మీరు వేరే వాళ్లని మోసం చేయడమే కాదు!! మిమ్మల్ని మీరు కూడా మోసం చేసుకున్నట్టు!!



 - Made using Quotes Creator App, Post Maker App