Comrade
Quote by Comrade - ఒకరోజు కళ్ళు👁️👁️ మనసుతో ❤️ఇలా అంటున్నాయట...
నిన్ను కాదంటున్న నువ్వు తన కోసం ఇంతలా ఆలోచిస్తుంటే...
 ఏనాటికైనా తను వస్తుందేమో అని నేను ఎదురుచూస్తున్న....
 ఇంతలా ఎదురుచూడటం నాకు భారంగా ఉంది అంటున్నాయట కళ్ళు👁️👁️
దానికి మనసు బదులిస్తూ... 
భారాన్ని తగ్గించడానికి నీకు కన్నీరు🥲 తోడుగా ఉంది.. 
కానీ...
నేను మోసే బారం💔 తీరాలంటే తను నా పక్కనే ఉండాలి..
తను రాదని తెలిసిన నేను❤️ ప్రేమించటం మానను.. 
నీకు జీవితాంతం ఈ ఎదురుచూపు తప్పదు అని మనసు బదులిచ్చిందట. - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments