Mr.K World
Quote by Mr.K World - మరో 10 Years లో ఒక లీటరు Petrol దొరుకుతుందేమో గానీ ఒక గుక్కెడు మంచినీళ్ళు దొరకవు.. ఆ రోజు ఎంతో దూరంలో లేదు.. కారణం మనిషికి అత్యాశ పెరిగిపోయింది.. Nature ని నాశనం చేస్తున్నాడు.. ఒక్కటి గుర్తు పెట్టుకోండి.. మనం ఏది ఇస్తే అదే రెట్టింపు వేగంతో తిరిగి వస్తుంది.. అది మంచైనా లేక చెడైనా... 🙏 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments