quotes profile
Creator Profile

quotes

sowjanya

63 Posts
4 Followers
2 Following
Q
quotes
Quote by quotes - నీతో కొద్ది రోజులు ఉంటేనే ఇంత మధురంగా ఉంటే నీతో జీవితమే పంచుకుంటే శ్రీశ్రీ లా మరో మహా ప్రస్థానాన్నీ నీ కోసం  రాస్తానేమో...

సౌజన్య జక్కి - Made using Quotes Creator App, Post Maker App
Q
quotes
Quote by quotes - మనం చేసే పనుల కన్నా,
 మనం మాట్లాడే మాటలే,
 ఎక్కువగా బాధిస్తాయి. 
అదే మాట మనసుకు తాకుతుంది 
ఎంతలా అంటే, 
అది ఎప్పటికీ మానలేని, 
గాయంగానే మిగిలిపోతుంది. 
అందుకే ఆలోచించి మాట్లాడండి.

సౌజన్య జక్కీ - Made using Quotes Creator App, Post Maker App
Q
quotes
Quote by quotes - "ప్రకృతినీ" పెంచుమన్నా,
"పచ్చదనాన్ని" పంచుమన్నా, 
ప్రకృతి కి మనం ఏది ఇస్తే అంతే రెట్టింపుతో,
మనకు ఇస్తుంది. అందుకే,
నేడు చెట్లే  భావి తరాలకు నీడను ఇస్తుంది, 
మనం నాటే మొక్కలే పిట్టలకు, కాకులకు, ఎన్నో వాటికి మనుగడగా నిలుస్తుంది. 
వృక్షో రక్షతి రక్షితః" అనేది చెట్లను రక్షించే వారు, చెట్ల ద్వారా రక్షించబడతారు" అని. అంటే మనం చెట్లను కాపాడుతూ ఉంటే, చెట్లు మనల్ని రక్షిస్తాయి.
పర్యావరణాన్ని కాపాడుకోవడం, మన బాధ్యత. 

సౌజన్య జక్కి  - Made using Quotes Creator App, Post Maker App
Q
quotes
Quote by quotes - ప్రేమ 
నీ దగ్గర ఏం లేకపోయినా 
 నువ్వే కావాలి అనుకోవడం,
నీ బ్యాంకు బ్యాలెన్స్ తెలియక పోయిన 
 నీతోనే ఉండాలి అనుకోవడం 
నువ్వు ఎక్కడ తిప్పకపోయిన
నువ్వు ఉంటే చాలు అనుకోవడం
ఇదే నిజమైన ప్రేమ...

సౌజన్య జక్కి  - Made using Quotes Creator App, Post Maker App
Q
quotes
Quote by quotes - Our words should 
be sweet 
and not heartless.

sowjanya jakki  - Made using Quotes Creator App, Post Maker App
Q
quotes
Quote by quotes - Life teaches many lessons
 that education
 does not teach,
 and time teaches lessons 
that life does not teach.

sowjanya jakki  - Made using Quotes Creator App, Post Maker App
Q
quotes
Quote by quotes - All that glitters 
is not gold 
What you see is 
not always true

sowjanya jakki  - Made using Quotes Creator App, Post Maker App
Q
quotes
Quote by quotes - పైకి చూసిన అందంగా 
ఎవరి జీవితాలు ఉండవు.
అందంగానే ఉంది
 అని భ్రమ పడటం తప్ప.

సౌజన్య జక్కి  - Made using Quotes Creator App, Post Maker App
Q
quotes
Quote by quotes - వదిలేసుకున్న ఇష్టాల ముందు 
పోగొట్టున్న సంతోషాలు ఎన్నో,
 
సౌజన్య జక్కి  - Made using Quotes Creator App, Post Maker App
Q
quotes
Quote by quotes - What is the use of showing
 off your intelligence to 
those who are less intelligent? 
Compete with your
 superior intelligence and then
 you will know how intelligent you are.

sowjanya jakki  - Made using Quotes Creator App, Post Maker App
Discover

Explore Categories

Jump into curated quote collections for every mood, moment, and celebration.

Q
quotes
Quote by quotes - Speak the truth
 and no one will be by
 your side. 
Tell a lie and you 
will become 
a relative to everyone.

sowjanya jakki  - Made using Quotes Creator App, Post Maker App
Q
quotes
Quote by quotes - For a house to be strong, 
the foundation must be even stronger. 
For a relationship to be strong, 
there must be more trust, 
otherwise, 
you never know when and 
how the two will collapse.

sowjanya jakki  - Made using Quotes Creator App, Post Maker App
Q
quotes
Quote by quotes - కలలు కనే జీవితం వేరు 
 కళ్ల ముందు ఉన్న జీవితం వేరు 

సౌజన్య జక్కి  - Made using Quotes Creator App, Post Maker App
Q
quotes
Quote by quotes - Our words tell 
what kind of people we are 
our behavior tells 
what kind of mind we have 
that is why 
everyone knows what we are

sowjanya jakki  - Made using Quotes Creator App, Post Maker App
Q
quotes
Quote by quotes - Never make work a burden. 
If you make it a burden,
 it will remain a burden.
 If you make it a responsibility, 
it will be a joy.

sowjanya jakki  - Made using Quotes Creator App, Post Maker App
Q
quotes
Quote by quotes - Just a little smile 
makes even the big problems 
in front of us seem small. 
If there is one great gift you 
can give a person,
 it is a smile. 
Smile once and see 
that no one is more 
beautiful than you.

sowjanya jakki  - Made using Quotes Creator App, Post Maker App
Q
quotes
Quote by quotes - There are two sides in society, 
good and bad. 
If we are on the good side, 
they will show us as bad. 
Even if they are on the good side,
 they don't know.

sowjanya jakki  - Made using Quotes Creator App, Post Maker App
Q
quotes
Quote by quotes - When they say love is blind, 
it's wrong. 
Ask those who have loved, 
they think their selection
 is the best in the world.

sowjanya jakki  - Made using Quotes Creator App, Post Maker App
Q
quotes
Quote by quotes - null - Made using Quotes Creator App, Post Maker App
Q
quotes
Quote by quotes - కష్టానికి అలవాటు పడిన ప్రాణం కదా 
ఏది కష్టంగా అనిపించడం లేదు 

సౌజన్య జక్కి  - Made using Quotes Creator App, Post Maker App
Discover

Explore Categories

Jump into curated quote collections for every mood, moment, and celebration.

Q
quotes
Quote by quotes - Always focus on the work,
 not on the onlookers, 
Always focus on God, 
not on the offerings 
and the pilgrimages

sowjanya jakki  - Made using Quotes Creator App, Post Maker App
Q
quotes
Quote by quotes - Reading is very easy, 
memorizing it is very difficult.
 Saying words is very easy 
but practicing them is not so easy.

sowjanya jakki  - Made using Quotes Creator App, Post Maker App
Q
quotes
Quote by quotes - ప్రేమ ఎప్పుడు  ద్వేషాన్ని కోరుకోదు
 ద్వేషం ఎప్పటికీ ప్రేమ కాలేదు 

సౌజన్య జక్కి  - Made using Quotes Creator App, Post Maker App
Q
quotes
Quote by quotes - డబ్బు ఉన్నవాణ్ణి చూసి ఎప్పుడూ బాధ పడకు, 
నీ కన్న లేనివాడిని చూసి సంతోషపడు,
 నీకు ఉన్న చదువు కూడా వారికి లేకపోవచ్చు, 
నువ్వు ఉన్న సంతోషంగా  డబ్బు ఉన్నవారు  
కూడా ఉండకపోవచ్చు . 
అన్ని ఆనందాలకు మూలం 
మన దగ్గర ఉన్నవాటితో సంతోష పడటం

సౌజన్య జక్కి  - Made using Quotes Creator App, Post Maker App
Q
quotes
Quote by quotes - Never be sad when you see someone who has money, 
Don't be happy when you see someone who doesn't have yours, 
They may not have the education you have, 
Those who have money may not be as happy as you are. 
The source of all happiness is 
Being happy with what we have

sowjanya jakki  - Made using Quotes Creator App, Post Maker App
Q
quotes
Quote by quotes - If the writing is good,
 I am also a king. 
If the days are good,
 I will also say words.

sowjanya jakki  - Made using Quotes Creator App, Post Maker App
Q
quotes
Quote by quotes - It's not what life
 has given you,
 it's where you are 
in life that matters.

sowjanya jakki  - Made using Quotes Creator App, Post Maker App
Q
quotes
Quote by quotes - The most beautiful thing 
in the world is a lie, 
no matter who tells it. 

sowjanya jakki  - Made using Quotes Creator App, Post Maker App
Q
quotes
Quote by quotes - Are you more patriotic 
More devotion to God means 
What I cannot show to the country 
What God cannot see in me 
Both have more devotion
😆😃😀

sowjanya jakki  - Made using Quotes Creator App, Post Maker App
Q
quotes
Quote by quotes - నీకు దేశభక్తి ఎక్కువా 
  దేవుడంటే   భక్తి  ఎక్కువ అంటే 
దేశం పైన నేను  చూపించలేనిది 
దేవుడు నా పైన చూడలేనిది 
ఇద్దరికి భక్తి ఎక్కువగానే ఉంది😆😃😀 

సౌజన్య జక్కి  - Made using Quotes Creator App, Post Maker App
Discover

Explore Categories

Jump into curated quote collections for every mood, moment, and celebration.

Q
quotes
Quote by quotes - If you want a relationship, 
start it when you 
have the patience to endure it.

sowjanya jakki 
 - Made using Quotes Creator App, Post Maker App
Q
quotes
Quote by quotes - Life is 
a burden for those who experience it
 and 
light for those who see it.

sowjanya jakki  - Made using Quotes Creator App, Post Maker App
Q
quotes
Quote by quotes - మనకు ఎదురై సమస్యలకు, 
పరిష్కారం  వెతకడం కన్నా, 
ఆ  సమస్యను  మర్చిపోవడమే మేలు
 కనీసం ప్రశాంతత అయినా మిగులుతుంది.

సౌజన్య జక్కి  - Made using Quotes Creator App, Post Maker App
Q
quotes
Quote by quotes - Rather than looking for a solution
 to the problems we face,
 it is better to forget the problem, 
at least it will leave us with peace of mind.

సౌజన్య జక్కి  - Made using Quotes Creator App, Post Maker App
Q
quotes
Quote by quotes - నిజం మోయలేనిది 
 అబద్ధం అందమైనది
బాధలు భరించలేనివి
 కష్టాలు పడలేనివి 
 ఇష్టాలు దూరమైనవి 
ఇవి అన్ని నువ్వు చదవడానికి 
నేను ఉన్నది  రాయడానికి 

సౌజన్య జక్కి  - Made using Quotes Creator App, Post Maker App
Q
quotes
Quote by quotes - నీ కోసమే ఇన్ని ఏళ్ళు 
 ఎదురు చూస్తే 
నీతో కలిసి నడవడానికి ఇంకా 
ఎన్ని ఏళ్లు  ఎదురు చూడాలో 

సౌజన్య జక్కి  - Made using Quotes Creator App, Post Maker App
Q
quotes
Quote by quotes - 
చేదు జ్ఞాపకాలకి గుర్తుగా
తీపి మధురానికి  గుర్తుగా 
పులుపు  వెటకారానికి 
వగరు వదిలేయడానికి 
కారం  కలిసేపోయాలా
ఉప్పు సరిపోయేలా 
అన్ని 
 కలిసి ఉండడమే జీవితమంటే 
అందరికీ   
శ్రీ విశ్వావసు సంవత్సర శుభాకాంక్షలు💐🙏🌹 

సౌజన్య జక్కి  - Made using Quotes Creator App, Post Maker App
Q
quotes
Quote by quotes - లోకంలో గొప్ప ప్రేమ  ఎవరిది 
 అంటే రాధాకృష్ణులు అనే చెప్తాము 
అంత గొప్ప ప్రేమని పొందే అదృష్టం 
వాళ్ళకే లేదు.
షాజహాన్ ముంతాజ్ కోసం, తాజమహల్ కట్టించాడు 
తాజమహల్ చూసే అదృష్టం  ముంతాజ్ కి లేకపోయే.
దేవదాసు పార్వతి,   పార్వతికి పెళ్లయింది అని తెలిసి కూడా ఎదురు చూసాడే తప్పా, 
తన ప్రేమను గెలిపించుకోలేకపోయాడు. 
ఈ ప్రేమలు ఓడిపోలేదు, వాళ్ళ జ్ఞాపకాలతోనే, మిగిలిపోయారు. 
 
సౌజన్య జక్కి  - Made using Quotes Creator App, Post Maker App
Q
quotes
Quote by quotes - ఒక్క క్షణం లో ఏమి 
జరిగిపోయింది అని
 అందరూ అంటుంటారు 
పరీక్ష  రాసేవాళ్ళకే తెలుసూ 
క్షణం కాలం కూడా గొప్పదే  అని 
రాకెట్ పైకి వెళ్ళేది ఆ 
ఒక్క క్షణంలోనే 
  ప్రాణం పోయేది  కూడా క్షణంలోనే 😢
 ఆ ఆయువు పుట్టేది క్షణంలోనే
జరిగిపోయేది అంత క్షణంలోనే

సౌజన్య జక్కి  - Made using Quotes Creator App, Post Maker App
Q
quotes
Quote by quotes - కష్టాలే  కావాలంటూ  
దగ్గరగా వస్తున్నాయి 
ఇష్టలేమో ఇబ్బంతి  
పడుతూ దూరంగా ఉంటున్నాయి
నేను ఏమో కలవరా పడుతూ 
కాలంతో కదులుతున్నాను.
కదిలే కాలమే చెప్పాలి 
కష్టాలు అన్ని ఇష్టాలు గా  
మారుతాయి అని 😞😔

సౌజన్య జక్కి  - Made using Quotes Creator App, Post Maker App
Discover

Explore Categories

Jump into curated quote collections for every mood, moment, and celebration.

Q
quotes
Quote by quotes - బంధం నిలబడాలి అంటే 
ఇద్దరం గట్టిగానే పట్టుకోవాలి 
నువ్వు వదిలేస్తూ 
 నేను మాత్రమే పట్టుకోవాలి 
అంటే నాకు కూడా ఆ 
బంధం భారంగానే ఉంది.  - Made using Quotes Creator App, Post Maker App
Q
quotes
Quote by quotes - రోడ్డు అన్నక మలుపు  
ఎలా ఉంటుందో  
జీవితం అన్నాక గెలుపు 
  కూడా అలాగే ఉంటుంది.  
కాస్త సమయం పడుతుంది. 
మలుపు తొందరగా వస్తుంది 
గెలుపు తొందర పడితే రాదు. 

సౌజన్య జక్కి  - Made using Quotes Creator App, Post Maker App
Q
quotes
Quote by quotes - కనులకు నచ్చింది ఏది 
మనసుకు నచ్చదు.
మనసుకు  నచ్చింది ఏది 
మనతో ఉండదు 

సౌజన్య జక్కి  - Made using Quotes Creator App, Post Maker App
Q
quotes
Quote by quotes - క్రమ శిక్షణకు మారు పేరు గురువు
తను చేసే పనిలో విజయం 
సాధించడంలో గురువు రారు సాటి. 
మనం చేసే పని పైన 
మనకే నమ్మకం ఉండదు,  
కానీ గురువు అలా కాదు. 
మన్నలి నమ్మి ముందుకు నడిపించే
 మహా అద్భుతమే గురువు.. 
ఎన్నో మంచి మాటలు,  
ఇంకెన్నో విద్యాబుద్ధులు నేర్పిన 
గురువులందిరికి నా నమస్కారం
 
సౌజన్య జక్కి  - Made using Quotes Creator App, Post Maker App
Q
quotes
Quote by quotes - if you are with me 
Even ages are moments, 
will pass
without you,
Even moments are ages,  
It seems

sowjanya jakki  - Made using Quotes Creator App, Post Maker App
Q
quotes
Quote by quotes - I want to melt in your embrace,
I want to get wet with your kisses, 
I want to fall in love with you,
 It says to be mesmerized by your desire, 
Your thoughts should be included... 

sowjanya jakki  - Made using Quotes Creator App, Post Maker App
Q
quotes
Quote by quotes - Friendship is very easy to find,
Friendship was with us in difficulties, 
Friendship is sharing happiness, 
Friendship is the buzz of fun,
 The mischievous friendship we make,
 Friendship is what accompanies us forever.

sowjanya jakki  - Made using Quotes Creator App, Post Maker App
Q
quotes
Quote by quotes - Truth is like fire,
 When the listener 
 It will be a fire. 
A lie is like a mirror, 
 How many times have you seen 
Looks beautiful.. 

sowjanya jakki  - Made using Quotes Creator App, Post Maker App
Q
quotes
Quote by quotes - Love is always great, 
 But the luck that deserves it, 
not everyone has that luck.

sowjanya jakki  - Made using Quotes Creator App, Post Maker App
Q
quotes
Quote by quotes - కలలు కనేవారు, 
కలలోనే విహరిస్తారు.  
ఎందుకుంటే అది నిజం కాదు కాబట్టి 
కలను నిజం చేసుకోవాలి,
అనుకునేవారు 
కల కోసం నిరంతరం శ్రమిస్తారు.
నిజం అయ్యేవరకు ప్రయత్నిస్తారు

సౌజన్య జక్కి  - Made using Quotes Creator App, Post Maker App
Discover

Explore Categories

Jump into curated quote collections for every mood, moment, and celebration.