Rocky@new think profile
Creator Profile

Rocky@new think

𝓷𝓮𝔀 𝓽𝓱𝓲𝓷𝓴

57 Posts
6 Followers
0 Following
R
Rocky@new think
Quote by Rocky@new think - " కౌగిలిలో చూపించే తొలిప్రేమ అమ్మ..
 ప్రతీక్షణం తన పిల్లల కోసం పరితపించే తపనే అమ్మ
 ఆకలి ఏంటో తెలియని వయసులో కడుపు నింపుతుంది అమ్మ ..
 పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకునే తొలి వ్యక్తి అమ్మ..
 పిల్లల అవసరాలపై పాకెట్లో మనీ పెడుతుంది అమ్మ.
 పిల్లలు ఎదుగుదలను చూసి లో లోపల మురిసిపోయే తొలి వ్యక్తి అమ్మ..
 వివరించలేని ఆదరణ కలిగిస్తుంది అమ్మ..




 



  - Made using Quotes Creator App, Post Maker App
R
Rocky@new think
Quote by Rocky@new think - " ఈ లోకంలో గెలిచిన వారికి అందరూ మిత్రులే 
 ఓడిన వారికి అందరూ శత్రువులే 
 ధనం ఉన్న వారిని పరిచయం  లేకున్నా పలకరిస్తారు
 ధనం లేని వారిని పరిచయస్తులు కూడా పలకరించరు కదా "
 

 - Made using Quotes Creator App, Post Maker App
R
Rocky@new think
Quote by Rocky@new think - "సర్వాధికారి తన అధికారమును పక్కన పెట్టేశారు 
 జీవాధిపతి తన జీవము  ధారగా పోశరు..
 "సృష్టికర్త ఈ సృష్టికి లోబడ్డారు తన పిల్లల కోసమై..
 "పాపముతో నిండియున్న ఈ లోకానికి పరిశుద్ధంగా జీవించి చూపించారు..
 " చీకటితో నిండి ఉన్న ఈ లోకానికి వెలుగుతో నిండిన తన  ద్వారాన్ని తెరిచారు..
" పరమునకు ప్రవేశించడానికి దారి తెలియని ఈ లోకానికి తానే మార్గమయ్యారు 
 "సత్యమును గ్రహించలేని ఈ లోకానికి తానే  సత్యమని రుజువు పరుచుకున్నారు.. 
 మనిషిని మనిషి ప్రేమించలేని ఈ లోకంలో శత్రువుని సహా ప్రేమించమని తన ప్రేమను చూపించారు..
" నిత్యజీవం ఎరుగని మానవ జీవితాలకు 
 నేనే నిత్యజీవమును అయి ఉన్నాను అని మరణించిన వారికి జీవమును పోసి  నిరూపించారు.. - Made using Quotes Creator App, Post Maker App
R
Rocky@new think
Quote by Rocky@new think - ఎప్పుడూ ఎదుటివారి గురించి ఆలోచిస్తూ ఉంటే..
 నీ గురించి నీవు ఎప్పుడు ఆలోచిస్తావు.....
 నీ టాలెంట్ ని  నీవు ఎప్పుడు చూపిస్తావు 
 నీ కాళ్లపై నీవు ఎప్పుడు నిలబడతావు 

love yourself - Made using Quotes Creator App, Post Maker App
R
Rocky@new think
Quote by Rocky@new think - నీ ఎదుటివారు ఏదో తప్పు చేశారని ఆలోచన లేకుండా దూషిస్తు కించపరుస్తున్నావా  ? ఎదుటివారికి కనబడే తప్పులు నీలో కనిపించకపోవచ్చు ఏమో కానీ.. 
 పైనున్న దేవునికి నీలో ఉన్న తప్పులన్నీ నీవు చేసిన పాపాలన్నీ ఆయనకు తెలుసు 


be careful - Made using Quotes Creator App, Post Maker App
R
Rocky@new think
Quote by Rocky@new think -  నిప్పును మండించడానికి గాలి కావాలి 
మరల అదేమంటను ఆర్పి వేయాలన్న కూడా 
గాలి కావాలి
 మనిషి జీవితంలో డబ్బు కూడా అంతే
 మనిషి బ్రతకటానికి డబ్బు కావాలి . మరల అదే మనిషి జీవితం నాశనం అవటానికి కూడా డబ్బే కారణమవుతుంది  

think good - Made using Quotes Creator App, Post Maker App
R
Rocky@new think
Quote by Rocky@new think -  Happy Republic Day గణతంత్ర దినోత్సవం
 భారత రాజ్యాంగం అమలులోకి  వచ్చిన రోజు 
 ఈ రాజ్యాంగం ద్వారానే ప్రజల ద్వారా పరిపాలించే నాయకులను ఎన్నుకోవడం జరుగుతుంది 
 అంటే దేశాన్ని పరిపాలించే నాయకులను రాష్ట్రాలను పరిపాలించే నాయకులను ప్రజలే నాయకుల్ని నిర్ణయిస్తారు 
 మరియు ప్రతి మనిషికి స్వేచ్ఛ, సమానత్వం, స్వతంత్రం కల్పించబడింది 
Happy Republic Day 



Happy Republic Day - Made using Quotes Creator App, Post Maker App
R
Rocky@new think
Quote by Rocky@new think - జీవితంలో పైకి ఎదిగిన వారిని చూసినప్పుడు ఎదగడం ఈజీ అనిపిస్తుంది 
 కానీ ఎదగలేక ఓడిపోయినప్పుడు  తెలుస్తుంది ఎదగడం ఎంత కష్టమో అని 
 అనుకున్న ప్రయత్నంలో ఎదగలేకపోవచ్చు మరో ప్రయత్నం చేద్దాం మరొక విధంగా చేద్దాం 
 


 think different - Made using Quotes Creator App, Post Maker App
R
Rocky@new think
Quote by Rocky@new think - Time సమయం
 మనిషి జీవితంలో ఎంతో విలువైనది సమయం అది గ్రహించే లోపులోనే  ఎంతో సమయాన్ని Time వృధా చేస్తాము 
 వృధా చేసిన సమయాన్ని తిరిగి పొందుకోలేము కానీ ఇప్పటినుండి అయినా సమయాన్ని వృధా చేయకుండా చూడు అదే Time నిన్ను విలువైన వ్యక్తిగా కూడా మార్చగలదు    
 Don't waste the time 

Time is precious  - Made using Quotes Creator App, Post Maker App
R
Rocky@new think
Quote by Rocky@new think - కష్టపడే సమయంలో కష్టపడకపోతే సుఖపడే సమయంలో కష్టపడాల్సి వస్తుంది గుర్తుపెట్టుకో 

think once  - Made using Quotes Creator App, Post Maker App
Discover

Explore Categories

Jump into curated quote collections for every mood, moment, and celebration.

R
Rocky@new think
Quote by Rocky@new think -  సమయం వృధా చేసే వారి కొరకు 
మరో కొత్త సంవత్సరం ముగిసింది 
 నెలలు వారాలు రోజులు తారీకు మరలా రొటేట్ అవుతూనే ఉంటాయి 
 నీ స్థాయి ఏమైనా మారినట్టు ఉందా నీ స్థితిగతులు ఏమైనా మారాయా  నీవు సాధించినది ఏమైనా కనిపిస్తుందా 
 ఒక్కసారి ఆలోచించుకో


do work hard are smart - Made using Quotes Creator App, Post Maker App
R
Rocky@new think
Quote by Rocky@new think - మరో కొత్త సంవత్సరం ముగిసింది 
 నెలలు వారాలు రోజులు తారీకు మరలా రొటేట్ అవుతూనే ఉంటాయి 
 నీ స్థాయి ఏమైనా మారినట్టు ఉందా నీ స్థితిగతులు ఏమైనా మారాయా  నీవు సాధించినది ఏమైనా కనిపిస్తుందా 
 ఒక్కసారి ఆలోచించుకో


do work hard are smart - Made using Quotes Creator App, Post Maker App
R
Rocky@new think
Quote by Rocky@new think - ప్రేమ ఇద్దరు వ్యక్తులను ఒకటిగా చేస్తుంది  
 అదే ప్రేమ మరల ఆ ఇద్దరు వ్యక్తులను దూరం కూడా చేస్తుంది..  ఒకరి ప్రేమ వేరే వైపు మరలినపుడు 


love has changed  - Made using Quotes Creator App, Post Maker App
R
Rocky@new think
Quote by Rocky@new think - ప్రాంతానికి ఒక పండుగ రాష్ట్రానికి ఒక పండుగ దేశానికి ఒక పండుగ ఉంటాయి  కానీ ప్రపంచం అంతా జరుపుకునే ఏకైక పండుగ
క్రిస్మస్ మాత్రమే 

Happy Christmas - Made using Quotes Creator App, Post Maker App
R
rakei@ new think
Quote by rakei@ new think - జీవితంలో కలిగే ప్రతి సమస్యకి బాధపడుతూ కూర్చుంటే సరిపోదు 
 ఈ ప్రాబ్లమ్స్ లో కూడా నేను ఎలా బతకాలి అనేది మాత్రమే ఆలోచించు 
 ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది అన్నది మాత్రం మర్చిపోకు 



think positive - Made using Quotes Creator App, Post Maker App
R
rakei@ new think
Quote by rakei@ new think - జీవితంలో కలిగే ప్రతి సమస్యకి బాధపడుతూ కూర్చుంటే సరిపోదు 
 ఈ ప్రాబ్లమ్స్ లో కూడా నేను ఎలా బతకాలి అనేది మాత్రమే ఆలోచించు 
 ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది అన్నది మాత్రం మర్చిపోకు 



think positive - Made using Quotes Creator App, Post Maker App
R
rakei@ new think
Quote by rakei@ new think - గాలిపటం సరిగా ఎగరాలి అంటే సరిపడినంత గాలి ఉంటే సరిపోతుంది.. అదే గాలిపటానికి గాలి ఎక్కువగా ఉంటే దాన్ని స్థిరత్వం కోల్పోతుంది.. తక్కువగా ఉంటే కిందకి వాలిపోతుంది " మనిషి జీవితంలో డబ్బు కూడా అంతే "

money - Made using Quotes Creator App, Post Maker App
R
rakei@ new think
Quote by rakei@ new think - " అలసిపోయే ఈ ప్రాణానికి ఆశలు ఎక్కువ..  అలుపెరుగని  ఈ పయనంలో అనుభవాలు ఎన్నెన్నో "  - Made using Quotes Creator App, Post Maker App
R
rakei@ new think
Quote by rakei@ new think - " ఈ వ్యవస్థను ఎవరు మార్చలేరు 
 రకరకాల మనుషులు ఉన్న ఈ ప్రపంచంలో 
 నిన్ను నీవు మార్చుకోవటానికి ప్రయత్నించు నీ జీవిత గమ్యం ఏమిటో ఆలోచించు"

realise the truth  - Made using Quotes Creator App, Post Maker App
R
rakei@ new think
Quote by rakei@ new think - " ప్రతి సమస్య నీకు ఓ గుణపాఠం నేర్పుతుంది ఆ పాఠం ద్వారా నీవు నేర్చుకున్నావ మరో సమస్యలో పడకుండా చేస్తుంది "

think yourself - Made using Quotes Creator App, Post Maker App
Discover

Explore Categories

Jump into curated quote collections for every mood, moment, and celebration.

R
rakei@ new think
Quote by rakei@ new think - జాబ్ 
 "గవర్నమెంట్ జాబ్స్  జాబ్ కొట్టాలంటే రెండు మూడు సంవత్సరాలు కష్టపడితే  సరిపోతుందేమో  
 " ప్రైవేట్ జాబ్స్ జాబ్ చేసినంత కాలం కష్టపడుతూనే ఉండాలి "

think it - Made using Quotes Creator App, Post Maker App
R
rakei@ new think
Quote by rakei@ new think - # జీవితంలో కోల్పోయిన దాన్ని మరిచిపోయి ముందున్నదానికై ప్రయత్నించు.. నెక్స్ట్ ఏం చేయాలి అన్నది మాత్రమే ఆలోచించు #

Tinku once  - Made using Quotes Creator App, Post Maker App
R
rakei@ new think
Quote by rakei@ new think - " బలం బలహీనత ఇవి రెండు నీలోనే ఉంటాయి.. నేను చేయగలను అనుకుంటే అది నీ బలంగా మారుతుంది, నేను చేయలేను అనుకున్నావా అది నీ బలహీనంగా మారుతుంది "

mind it - Made using Quotes Creator App, Post Maker App
R
rakei@ new think
Quote by rakei@ new think - "నాన్న మదిలో నిండిన ఓ ధైర్యం " మనసును నింపే బలగం దేవుడిచ్చిన ఓ బలం " ఎవరూ తీర్చలేనిది నీ బంధం నాన్న" అప్పుడే వదిలేసి వెళ్ళిపోతావు అనుకోలేదు నాన్న 

I miss you dad - Made using Quotes Creator App, Post Maker App
R
rakei@ new think
Quote by rakei@ new think - " ఉన్న దానితో అడ్జస్ట్ అవ్వలేక పోతే మనసు ఎప్పుడు  అన్ సాటిస్ఫైడ్ గానే ఉంటుంది "

adjustment  - Made using Quotes Creator App, Post Maker App
R
rakei@ new think
Quote by rakei@ new think - " పరిస్థితిలేవైనా మనసు ప్రశాంతంగా ఎప్పుడు ఉంటుందో తెలుసా " దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే "

faith in God - Made using Quotes Creator App, Post Maker App
R
rakei@ new think
Quote by rakei@ new think - " కోసేవాణ్ణి నమ్ముతావో మేపే వాడిని నమ్ముతావో  నీ ఇష్టం మరి * మేపే వాడి దగ్గర కొంత కాలం బతికే ఛాన్స్ ఉంటుందేమో కానీ కోసే వాడి దగ్గర నో ఛాన్స్ " 

Tinku once - Made using Quotes Creator App, Post Maker App
R
rakei@ new think
Quote by rakei@ new think - " కోసేవాన్ని నమ్ముతావా మేపే వాన్ని నమ్ముతావా  ఆలోచించు మరి " - Made using Quotes Creator App, Post Maker App
R
rakei@ new think
Quote by rakei@ new think - " నటనే నీ జీవితం గా మార్చుకుంటే అసలైన నీ జీవిత నిజస్వరూపం ఏమైంది "

Tinku once - Made using Quotes Creator App, Post Maker App
R
rakei@ new think
Quote by rakei@ new think - నటించడం నేర్చుకుంటున్న ఈ లోకంలో మనిషి యొక్క రియాలిటీ ని మర్చిపోయారు కదా  - Made using Quotes Creator App, Post Maker App
Discover

Explore Categories

Jump into curated quote collections for every mood, moment, and celebration.

R
rakei@ new think
Quote by rakei@ new think - " చదువుకున్న చదువులు వేరు చేస్తున్న పనులు వేరు..గౌడ్ జాబ్కి ప్రిపేర్ అయ్యేంత స్తోమత లేదు.. ప్రైవేట్ జాబ్స్ చేసే అంత ఓపిక కూడా లేదు  "స్థాయిలు పక్కనపెట్టి టైం వేస్ట్ చేయకుండా అందుబాటులో ఉన్న పనులు చేసుకోవడం తప్ప " - Made using Quotes Creator App, Post Maker App
R
rakei@ new think
Quote by rakei@ new think - 
 #మనిషి జీవితంలో అసంతృప్తికి గురికావడానికి గల  కారణం ఉన్నదానితో సంతృప్తి చెందలేకపోవటమే ! 

adjustment - Made using Quotes Creator App, Post Maker App
R
rakei@ new think
Quote by rakei@ new think - # పరీక్ష రాయడానికి వెళ్లేవాడు టిప్ టాప్ గా బయలుదేరి ప్యాడ్,పెన్,పెన్సిల్,స్కేల్ తీసుకొని..ఏమీ చదువకుండా వెళ్ళటం వలన ఏమైనా ప్రయోజనం ఉంటుందా.. అలాగే మనిషి జీవితంలో ఎన్ని ఉన్నా ' నీ ముగింపు జీవితం ఏమై ఉందో   ఎప్పుడైనా ఆలోచించావా " పరీక్ష మరలా రాసుకునే అవకాశం ఉంటుందేమో కానీ జీవితానికి మాత్రం ఒక్కటే అవకాశం !

believe in God  - Made using Quotes Creator App, Post Maker App
R
rakei@ new think
Quote by rakei@ new think - " మన పిల్లలు పొరపాటున ఏదో  తప్పు జరిగితే నో తెలిసి తెలియక తప్పు చేస్తే నో  మనం వారిని క్షమిస్తాము కదా ' మానవమాత్రులమైన మనకే ఇంత ప్రేమ ఉంటే అనర్హులమైన, అయోగ్యులమైన గోరపాపులమైన మనల్ని " సర్వ శక్తి కలిగిన జీవాధిపతి అయిన దేవుడు ' ప్రతిక్షణం మనం చేసే ప్రతి తప్పును, ప్రతి పాపాన్ని,ప్రాణం పెట్టిన ఆయన ప్రేమ ద్వారా ప్రతిక్షణం మనల్ని క్షమిస్తూనే కృప చూపిస్తూనే ఉన్నాడు ' ఎంత గొప్ప ప్రేమ కదా దేవుని ప్రేమ ' ఆయన ప్రేమకు మనం ఎంతో రుణపడి ఉన్నాము "

𝔾𝕠𝕕'𝕤 𝕝𝕠𝕧𝕖 - Made using Quotes Creator App, Post Maker App
R
rakei@ new think
Quote by rakei@ new think - " అన్ని దానాలో కన్నా అన్నదానం గొప్పది  అని భావిస్తారు కొందరు " కానీ వాస్తవానికి రక్తదానం' అవయవ దానం, అన్నదానము కంటే గొప్పవే కదా "

truth think  - Made using Quotes Creator App, Post Maker App
R
rakei@ new think
Quote by rakei@ new think - " సత్యాన్ని సత్యంగా స్వీకరించేవారు కొందరే..కానీ అసత్యాన్ని సత్యంగా నమ్ముతున్న వారెందరో  " - Made using Quotes Creator App, Post Maker App
R
rakei@ new think
Quote by rakei@ new think - పరిస్థితిలేవైనా పాజిటివ్గా ఆలోచించు,.కాస్త ప్రశాంతంగా ఉంటుంది "

think better - Made using Quotes Creator App, Post Maker App
R
rakei@ new think
Quote by rakei@ new think - #ప్రేమ ఎంతో విలువైనది కదా కొన్నిసార్లు మనము దాని విలువను గ్రహింప లేని పరిస్థితులలో ఉంటాము.. భార్య భర్తల మధ్య,తండ్రి పిల్లల మధ్య, స్నేహితులు మధ్య, "కొన్ని సందర్భాల్లో ఆ ప్రేమను మనకు వచ్చిన కోపం ద్వారా కోల్పోతాము..  మరలా కొంతకాలానికి ఆ ప్రేమ యొక్క విలువను గ్రహింపగలిగే వారం గా ఉంటాం " ఆ గ్రహింపు మనలో కలిగినప్పుడు తిరిగి మరల ఎంతో ప్రేమిస్తాము కదా " మానవమాత్రులమైన మన ప్రేమే ఇలా ఉంటే మరి " దేవుడు మనపై చూపిన ప్రేమ   ఎంతో గొప్పది ఎంత విలువైనదో  కదా  మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని ప్రతిక్షణం క్షమిస్తూ ' ప్రతిక్షణం ప్రేమిస్తూ తన దయగల ఆస్థాలలో కాపాడుతూ మనపై చూపుతున్న ఆ ' దేవుని ప్రేమను  దేనితోనూ పోల్చగలం " ఎంత గొప్ప ప్రేమ కదా దేవుని ప్రేమ" - Made using Quotes Creator App, Post Maker App
R
rakei@ new think
Quote by rakei@ new think - # పనిచేసేటప్పుడు నీ ఫోకస్ అంతా పని మీద ఉండాలి కానీ ప్రతిఫలం మీద కాదు.." నీ పని బాగున్నప్పుడు ప్రతిఫలం కూడా బాగుంటుంది " 

focus on work  - Made using Quotes Creator App, Post Maker App
R
rakei@ new think
Quote by rakei@ new think - 🇵 🇺 🇹      🇬 🇴 🇩       🇫 🇮 🇷 🇸 🇹  

put god first - Made using Quotes Creator App, Post Maker App
Discover

Explore Categories

Jump into curated quote collections for every mood, moment, and celebration.

R
rakei@ new think
Quote by rakei@ new think - #సర్పంచ్ పుట్టినరోజు అయితే గ్రామ స్థాయిలో జరుపుకుంటారు..." ఎమ్మెల్యే పుట్టినరోజు అయితే ఒక నియోజకవర్గస్థాయిలో జరుపుకుంటారు... "సీఎం పుట్టినరోజు అయితే రాష్ట్రస్థాయిలో జరుపుకుంటారు... "కానీ ప్రపంచంలోనే  160 దేశాలలో జరుపుకునే ఏకైక పుట్టినరోజు ' క్రిస్మస్ '*ఏసు ఏసుక్రీస్తు ప్రభు   వారి పుట్టినరోజు * Happy Christmas

𝕞𝕒𝕣𝕚 𝕔𝕙𝕣𝕚𝕤𝕥𝕞𝕒𝕤 - Made using Quotes Creator App, Post Maker App
R
rakei@ new think
Quote by rakei@ new think - # జీవిత పయనం అనే ఈ రేసులో ప్రతిక్షణం పరుగెత్తాల్సి  ఉంటుంది.." పరిగెత్తలేని పరిస్థితుల్లో.. నడవడానికి అయినా ప్రయత్నించాలి "

don't stop - Made using Quotes Creator App, Post Maker App
R
rakei@ new think
Quote by rakei@ new think -  # దాచుకునే అంత ధనం లేదు'  "బదులు అడిగే అంత అవసరం కూడా లేదు " ప్రశాంతంగా అలా సాగిపోతుంది జీవితం *

simple life                                     - Made using Quotes Creator App, Post Maker App
R
rakei@ new think
Quote by rakei@ new think - # మన చుట్టూ ఎంత మంది ఉన్నా.. మనం ప్రేమించిన వారు పక్కనే ఉన్న,, పైకి నవ్వుతూ ఉన్న, కావలసినవన్నీ దగ్గరే ఉన్నా.. చేతినిండా డబ్బు ఉన్న  తింటానికి తిండి ఉన్న.. ఏదో తెలియని లోటుల  ఉంది  కదా.. అదే మనశ్శాంతి,... ఇది కేవలం దేవుని సన్నిధిలోనే' దేవుడు ఇస్తే మాత్రమే దొరుకుతుంది కలుగుతుంది,,

𝘱𝘦𝘢𝘤𝘦 𝘰𝘧 𝘮𝘪𝘯𝘥 - Made using Quotes Creator App, Post Maker App
R
rakei@ new think
Quote by rakei@ new think - # money డబ్బు ఇది ఒక ఫలించే వృక్షం.. ప్రతి వాడికి నేను బాగా డబ్బు సంపాదించాలని ఎంతో ఆశ ఉంటుంది.. కానీ భయ్యా నిజం చెప్పాలంటే డబ్బు అనేది ఒక వృక్షం లాంటిది భయ్యా..  ఉన్నోడికి అది ఫలాలను ఇస్తుంది ఆ ఫలాల ద్వారా ఇంకా అధిక ఫలాలను ఇస్తుంది.. " అందుకోసమే భయ్యా పేదవాడు పేదవాడుగానే మిగిలిపోతున్నాడు ధనవంతుడు ఇంకా డబ్బున్నవాడిగా ఎదుగుతున్నాడు * - Made using Quotes Creator App, Post Maker App
R
rakei@ new think
Quote by rakei@ new think - # Situation  ఎప్పుడు ఒకేలా ఉండవు మిత్రమా కాలాన్ని బట్టి మారుతూ ఉంటాయి..

be happy & be strong - Made using Quotes Creator App, Post Maker App
R
rakei@ new think
Quote by rakei@ new think - # ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో IᑎᑕOᗰE బాగుంటుంది కానీ వర్క్ మాత్రం నచ్చటం లేదు వర్క్ బాగుంటుంది కానీ IᑎᑕOᗰE సరిపోవటం  లేదు ¿ 

ᵗʰⁱⁿᵏ ᵇᵉᵗᵗᵉʳ
do better - Made using Quotes Creator App, Post Maker App
R
rakei@ new think
Quote by rakei@ new think -  # future బాగుండాలి అంటే present కష్టపడాలి మిత్రమా *

hard work - Made using Quotes Creator App, Post Maker App
R
rakei@ new think
Quote by rakei@ new think - " నిన్ను ఇష్టపడేవారు నీ మాటలని నీ పనులను మాత్రమే చూస్తారు " కానీ నిన్ను ప్రేమించేవారు నీ హృదయాన్ని మాత్రమే చూస్తారు "

it's love  - Made using Quotes Creator App, Post Maker App
R
rakei@ new think
Quote by rakei@ new think - మనిషి జీవితంలో.. బాధలు పోవాలంటే సంతోషం కావాలి.. ఓటమి పోవాలంటే విజయం  కావాలి.. అనారోగ్యం పోవాలంటే ఆరోగ్యం కావాలి.. గాయం మానాలంటే వైద్యం కావాలి.. చీకటి పోవాలంటే వెలుగు కావాలి..మరి పాపం పోవాలంటే. " పరిశుద్ధత కావాలి " ఆ పరిశుద్ధతను అనుగ్రహించినవారే దేవుడు *

holiness  - Made using Quotes Creator App, Post Maker App
Discover

Explore Categories

Jump into curated quote collections for every mood, moment, and celebration.