Mahesh Allam profile
Creator Profile

Mahesh Allam

Sharing quote designs and daily inspiration.

442 Posts
10 Followers
0 Following
M
Mahesh Allam
Quote by Mahesh Allam - నా ఆత్మగౌరవం జోలికి వస్తే
నాలో దాగి వున్నా అహం ఉరుకోదు - Made using Quotes Creator App, Post Maker App
M
Mahesh Allam
Quote by Mahesh Allam -  కొన్నిసార్లు
అహంకారం ఇచ్చే బలం తెగింపు
 ఆత్మగౌరవం కుడా ఇవ్వదు - Made using Quotes Creator App, Post Maker App
M
Mahesh Allam
Quote by Mahesh Allam - నీ చుట్టు మంచి చేసేవాళ్ళు లేకపోయిన
నిన్ను ముంచాలని చూసేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు - Made using Quotes Creator App, Post Maker App
M
Mahesh Allam
Quote by Mahesh Allam - కొన్నిచోట కష్టమైన నిజమే చెప్పాలి
 కొన్నిచోట్ల ఇష్టం లేకపోయిన అబ్బదం మాట్లాడాలి  - Made using Quotes Creator App, Post Maker App
M
Mahesh Allam
Quote by Mahesh Allam - నీకు వచ్చింది వైరాగ్యం కాదు
కొన్ని విలువలు తెలుసుకోవటానికి 
విధాత ఆడే వింత నాటకం - Made using Quotes Creator App, Post Maker App
M
Mahesh Allam
Quote by Mahesh Allam - బ్యాడ్ డేస్ బేటర్ డేస్ బ్యూటీఫుల్ డేస్
 లైఫ్ లో ఒక సర్కిల్ లాంటివి - Made using Quotes Creator App, Post Maker App
M
Mahesh Allam
Quote by Mahesh Allam - లక్ అనేధి మ్యాజిక్ కాదు లాజిక్ - Made using Quotes Creator App, Post Maker App
M
Mahesh Allam
Quote by Mahesh Allam - మాట అదుపు చేయ్ మని పోదుపు చేయ్
మనశాంతిగా ఉంటావు - Made using Quotes Creator App, Post Maker App
M
Mahesh Allam
Quote by Mahesh Allam - ఇప్పుడు ఎందుకు తగ్గుతున్నాను అనేది భవిష్యత్తుకు తెలుసు నేను తెగిస్తే ఎలా ఉంటుంది అనేది నా గతానికి తెలుసు - Made using Quotes Creator App, Post Maker App
M
Mahesh Allam
Quote by Mahesh Allam - ఇప్పుడే ఎందుకు తగ్గుతున్నాను అనేది భవిష్యత్తుకు తెలుసు
నేను తెగిస్తే ఎలా ఉంటుంది అనేది నా గతానికి తెలుసు  - Made using Quotes Creator App, Post Maker App
Discover

Explore Categories

Jump into curated quote collections for every mood, moment, and celebration.

M
Mahesh Allam
Quote by Mahesh Allam - ఎన్ని సమస్యలు ఇచ్చినా స్థిరంగా ఉండెవారితో 
సమయం స్నేహం చేస్తుంది  - Made using Quotes Creator App, Post Maker App
M
Mahesh Allam
Quote by Mahesh Allam - విలువైన పాఠాలు పోరాటాలు నేర్చుకొనంతవరకు 
ప్రతికుల పరిస్థితులు దూరం కావు
 మంచి ఫలితాలు రావు - Made using Quotes Creator App, Post Maker App
M
Mahesh Allam
Quote by Mahesh Allam - విలువైన పాఠాలు పోరాటాలు నేర్చుకొనంతవరకు
ప్రతికుల పరిస్థితులు దూరం కావు
మంచి ఫలితాలు రావు
 - Made using Quotes Creator App, Post Maker App
M
Mahesh Allam
Quote by Mahesh Allam - మంచివాళ్లకు నిజం చెప్తే వచ్చే ఇబ్బందులు 
చెడ్డవాళ్లకు అబ్బధం చెప్తే వచ్చే సంతోషాలు
 కొద్ది రోజులే  - Made using Quotes Creator App, Post Maker App
M
Mahesh Allam
Quote by Mahesh Allam - బాధను అలవాటు చేసుకుంటేనే
బ్రతకడం సులువు అవుతుంది  - Made using Quotes Creator App, Post Maker App
M
Mahesh Allam
Quote by Mahesh Allam - ఆవేశం వస్తే ని మిద అరిచిన అధికారిని
 తనా వెనుక బుతులు తిట్టు అంతే కాని
అన్నం పెట్టే వృత్తిని అవమానించకు  - Made using Quotes Creator App, Post Maker App
M
Mahesh Allam
Quote by Mahesh Allam - నిందలు పడిన వారితో స్నేహం చేసిన పర్లేదు 
నిర్లక్షంగా ఉన్నవారితో స్నేహం చేయకుడదు - Made using Quotes Creator App, Post Maker App
M
Mahesh Allam
Quote by Mahesh Allam - ఉద్యోగి ఆదాయం కోసం ఆదివారం కోసం
ఆశతో ఎదురుచూస్తారు 
అది ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంది - Made using Quotes Creator App, Post Maker App
M
Mahesh Allam
Quote by Mahesh Allam - చాల సమస్యలకు పరిష్కారం
 నీ ఆలోచనలో ఆచరణలో మార్పు - Made using Quotes Creator App, Post Maker App
M
Mahesh Allam
Quote by Mahesh Allam - చులకన చేసిన వాళ్ళ ముందు
ఛాంపియన్ గా నిలబడు - Made using Quotes Creator App, Post Maker App
Discover

Explore Categories

Jump into curated quote collections for every mood, moment, and celebration.

M
Mahesh Allam
Quote by Mahesh Allam - బాధ పెట్టినవాళ్ళు బాధ పడేలా 
బాగుపడడం నేర్చుకో - Made using Quotes Creator App, Post Maker App
M
Mahesh Allam
Quote by Mahesh Allam - నీ జీవిత రణరంగంలో 
రాటు తేలడం నేర్చుకోకపోతే 
నీకు రాడు దింపెవాళ్ళుంటారు
 - Made using Quotes Creator App, Post Maker App
M
Mahesh Allam
Quote by Mahesh Allam - సాయం ధర్మం ఫలితం దైవ నిర్ణయం - Made using Quotes Creator App, Post Maker App
M
Mahesh Allam
Quote by Mahesh Allam - బద్దకం భయం బహిష్కరిస్తే
భవిష్యత్తు బాగుంటుంది - Made using Quotes Creator App, Post Maker App
M
Mahesh Allam
Quote by Mahesh Allam - ప్రతికుల పరిస్థితులను అంగీకరించు
పరిష్కారం ఆలోచించు  - Made using Quotes Creator App, Post Maker App
M
Mahesh Allam
Quote by Mahesh Allam - కొన్నీ ప్రయత్నాలు మోదట్లో పరాజయం ఇచ్చిన
ఇంకో గెలుపుకు దగ్గర చేస్తాయి - Made using Quotes Creator App, Post Maker App
M
Mahesh Allam
Quote by Mahesh Allam - గుర్తుపెట్టుకో
ప్రయత్నం తప్పా ప్రత్యామ్నాయం లేదు - Made using Quotes Creator App, Post Maker App
M
Mahesh Allam
Quote by Mahesh Allam - నువ్వు బలహీనునివి కాదు
ఒకరిని బ్రతిమిలాడాల్సిన అవసరం నీకు లేదు - Made using Quotes Creator App, Post Maker App
M
Mahesh Allam
Quote by Mahesh Allam - మని కోసం మగవాళ్ళ మనసులతో ఆడుకోవటం
ఈ కాలంలో కొంతమంది మగువలకు అలవాటు - Made using Quotes Creator App, Post Maker App
M
Mahesh Allam
Quote by Mahesh Allam - ఈ రోజు సమయం వృధా చేయకుండా కష్టపడితేనే
రేపటి రోజున గెలుపు సులభం అవుతుంది  - Made using Quotes Creator App, Post Maker App
Discover

Explore Categories

Jump into curated quote collections for every mood, moment, and celebration.

M
Mahesh Allam
Quote by Mahesh Allam - ఈ కాలం లో 
క్యాస్ట్ కన్నా క్యాష్ గొప్పది - Made using Quotes Creator App, Post Maker App
M
Mahesh Allam
Quote by Mahesh Allam - సమయం వృధా చేయకు
చాలా సమస్యలు దూరం అవుతాయి - Made using Quotes Creator App, Post Maker App
M
Mahesh Allam
Quote by Mahesh Allam - మంచివాళ్లు అరుదుగా దొరుకుతారు
మోసం చేసేవాళ్ళు అంతట ఉంటారు - Made using Quotes Creator App, Post Maker App
M
Mahesh Allam
Quote by Mahesh Allam - ఒక విషయం గురుంచి పది మంది పది రకాలుగా చెప్తారు 
వినే నీకు నిజం అబ్బదం తెలుసుకోనే పరిజ్ఞానం ఉండలి  - Made using Quotes Creator App, Post Maker App
M
Mahesh Allam
Quote by Mahesh Allam - నీకు చేతగాదు చేయలేవు 
అన్న చోట చప్పట్లు కొట్టించుకోవటం నాకు అలవాటు 
 - Made using Quotes Creator App, Post Maker App
M
Mahesh Allam
Quote by Mahesh Allam - నీ ఇష్టాల కోసం ఎంత కష్టమైనా 
ఇష్టంగా భరించేవాడు నాన్న - Made using Quotes Creator App, Post Maker App
M
Mahesh Allam
Quote by Mahesh Allam - మనుషులు నెర్పినా పాఠాలు/గుణపాఠాలు మర్చిపోకు - Made using Quotes Creator App, Post Maker App
M
Mahesh Allam
Quote by Mahesh Allam - నీ టైం వచ్చకా 
నీకున్న టాలెంట్ ను ఎవరు ఆపలేరు - Made using Quotes Creator App, Post Maker App
M
Mahesh Allam
Quote by Mahesh Allam - బాద్యత తేలిసినవాళ్ళు 
ఇంకొకరి బాధ బరువును పంచుకోగలరు - Made using Quotes Creator App, Post Maker App
M
Mahesh Allam
Quote by Mahesh Allam - నీ తప్పు లేని చోట తల దించుకోవడం తప్పు - Made using Quotes Creator App, Post Maker App
Discover

Explore Categories

Jump into curated quote collections for every mood, moment, and celebration.

M
Mahesh Allam
Quote by Mahesh Allam - డబ్బు చాలా విచిత్రమైనది
ఈ రోజు ఖర్చు చేసే విధానం బట్టి
రేపటి మన విలువను నిర్ణయిస్తుంది - Made using Quotes Creator App, Post Maker App
M
Mahesh Allam
Quote by Mahesh Allam - తొంధరపాటులో తీసుకున్న కొన్ని నిర్ణయాలు
ఇప్పుడు బాగున్నా భవిష్యత్తులో బాధపెడతాయి - Made using Quotes Creator App, Post Maker App
M
Mahesh Allam
Quote by Mahesh Allam - స్నేహానికి పరిచయం అవసరం 
ప్రేమకు అవసరం లేదు - Made using Quotes Creator App, Post Maker App
M
Mahesh Allam
Quote by Mahesh Allam - నీకు ఉన్నా సామర్ధ్యానికి ఎవరి సాయం అవసరం లేదు - Made using Quotes Creator App, Post Maker App
M
Mahesh Allam
Quote by Mahesh Allam - పోరపాట్లు సరిద్దిద్దుకొనంతవరకు పరాభవం తప్పదు  - Made using Quotes Creator App, Post Maker App
M
Mahesh Allam
Quote by Mahesh Allam - అర్థం చేసుకున్నవాళ్లకే తెలుస్తుంది నువ్వు ఒక అద్భుతమని - Made using Quotes Creator App, Post Maker App
M
Mahesh Allam
Quote by Mahesh Allam - అవకాశం దొరికినపుడు ఉపయోగించుకోకపోవటం
అతి పెద్ద పొరపాటు - Made using Quotes Creator App, Post Maker App
M
Mahesh Allam
Quote by Mahesh Allam - నీ కన్నిలకు కాలం కరగదు
కసిగా పోరాడేవాళ్ళ మాటే వింటుంది - Made using Quotes Creator App, Post Maker App
M
Mahesh Allam
Quote by Mahesh Allam - ఆలస్యం అయిన పర్లేదు 
అందరు నీ గెలుపును చూసి ఆశ్చర్యపోవాలి   - Made using Quotes Creator App, Post Maker App
M
Mahesh Allam
Quote by Mahesh Allam - అద్భుతమైనవి ఎప్పుడు ఆలస్యగా అర్థం అవుతాయి - Made using Quotes Creator App, Post Maker App
Discover

Explore Categories

Jump into curated quote collections for every mood, moment, and celebration.