Ayisha Diaries profile
Ayisha Diaries
468 469 3
Posts Followers Following
Ayisha Diaries
Quote by Ayisha Diaries - నింగిని తాకాలనే ఆశ ఉంటే సరిపోదు  
ఆటంకాలను ఎదురుకునే ఆత్మస్థైర్యం  
మనసులోతులో మసకబారని మనోనిబ్బరం
అణువంత అదృష్టం...
అన్నీ అవసరం సుమా!! - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
New life *
Quote by New life * - There  are  no  failures 
Only  experiences  exists 
in  a  Life book. - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
New life *
Quote by New life * - No one will come to heal your pain 
Everyone in this world are suffering 
from Something in their lives 
The only difference is ....
some will stand bravely and
some will bother silently.. - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
New life *
Quote by New life * - Wait for the Right Time..

Every action done by others 
to you, has a equal 
and opposite reaction 
whether it is Good or Bad.

 - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
New life *
Quote by New life * - నా కలం కదిలిందంటే 
అందులోంచి జాలువారే ప్రతీ అక్షరం 
 హృదయం మోయలేక  
విడుస్తున్న వ్యధలకు రూపమే .. - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
New life *
Quote by New life * - ఉన్నతమైన లక్ష్యం చేరుకోవాలంటే 
నువ్వు అడుగులు వేసే దారిలోని 
ముళ్ళను పట్టించుకోకు  
ముందుకు సాగిపో.. విజయం నీదే ! - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
New life *
Quote by New life * - మనకి నచ్చని సంఘటనలనే 
జీవితంలో మనం పదే పదే 
ఎదుర్కోవలసి వస్తుంది..
ఎంతలా అంటే అయిష్టం అలవాటుగా మారే వరకు! - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
New life *
Quote by New life * - The only thing happens in our life
 again and again is..
the thing which we don't want 
 to happen in our life..
So..chill don't hate anything too much  - Made using Quotes Creator App, Post Maker App
6 likes 0 comments
New life *
Quote by New life * - Are you happy??

Iam not sad.  - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
New life *
Quote by New life * - గులాబీ మొక్క అందం 
 దూరం నుంచి మాత్రమే..
దగ్గరికొస్తే కదా తనను చుట్టుకున్న 
ముళ్ళ పొదలు దర్శనమిచ్చేది .
కొందరి జీవితాలూ అంతే!! - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments

Explore more quotes

New life *
Quote by New life * - నిలువెల్లా స్వార్థంతో నిండిన మనుషులు 
ఎవరికీ సొంతం కాలేరు. - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
New life *
Quote by New life * - జీవితం మీద వైరాగ్యం రాకుండా 
కాపాడేది కడుపున పుట్టిన పిల్లలు మాత్రమే. - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
New life *
Quote by New life * - మన పరిస్థితి బాగున్నప్పుడు 
అందరూ బానే ఉంటారు..
కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేసేవారు 
చాలా అరుదుగా ఉంటారు..
ఆ కష్టాన్ని దాటిన తర్వాత వారిని 
మర్చిపోతే నీ అంత మనస్సాక్షి లేనివాడు 
ఎవడూ ఉండడని గుర్తు పెట్టుకో!!
 - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
New life *
Quote by New life * - మంచి చెడు అన్నీ జ్ఞాపకాలను వదిలేసి 
మనిషిని మాత్రం చాలా దూరం వచ్చేశా! - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
New life *
Quote by New life * - worst fellows are not made 
They are worst by born  - Made using Quotes Creator App, Post Maker App
4 likes 0 comments
New life *
Quote by New life * - అన్నీ బాగున్నాయి అనుకున్నప్పుడు
ఎదురయ్యే కష్టంలోనే 
 నీ జీవిత కథ మొదలవుతుంది
ఆ కష్టాన్ని తట్టుకుని నిలబడిన 
నువ్వే నీ కథకు హీరోవి.... - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
New life *
Quote by New life * - అమ్మ కోసం ఒక్క రోజంటూ ఏం లేదు 
అసలు చెప్పాలంటే.....
 అన్ని రోజులు అమ్మ ఇచ్చినవే !!
ప్రతీ రోజు అమ్మ కోసమే.. - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
New life *
Quote by New life * - జీవితమనే   పరుగు  పందెంలో 
విజేతవీ   నీవే... ప్రత్యర్థివీ   నీవే 
నీతో  నీకు  నిరంతరం  జరిగే  
ఆలోచనల  అంతర్యుద్ధంలో 
గెలుపు  ఓటములు  నిర్ణయించే 
న్యాయమూర్తివీ   నీవే!!!
 - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
New life *
Quote by New life * - మనసు పెట్టే పరుగుకు అంతం లేదు 
నీ అంతర్గత ఆరాటం అంతం కాదు 
వీటికి మొదలు నీ పుట్టుక అయితే..
ముగింపు నీ మరణమే మిత్రమా!! - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
New life *
Quote by New life * - "Smile and ignore people
who hurt you". 

This is not happening 
with my sensitive  
 heart and mind.    - Made using Quotes Creator App, Post Maker App
10 likes 1 comments

Explore more quotes

New life *
Quote by New life * - Every Religion teach us 
only one thing 
That is..... HUMANITY 
which is lacking in humans
now a days. - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
New life *
Quote by New life * - నీ ఓటమి నీ అంతం కాదు..
పంతం పట్టే నీ విజయానికి సోపానం! - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
New life *
Quote by New life * - నువ్వు ఇతరుల గురించి 
ఏం ఆలోచిస్తావో ..
వారు నీ గురించి అదే 
ఆలోచించాలని అనుకోవడం 
నీ అత్యాశ.. అంతే!! - Made using Quotes Creator App, Post Maker App
4 likes 0 comments
New life *
Quote by New life * - బంధం ఎంత పాతదైతే 
మాట అంత లోతుకు 
దిగబడుతుంది.. - Made using Quotes Creator App, Post Maker App
4 likes 0 comments
New life *
Quote by New life * - అగ్గిపుల్ల అంటించి 
ఏమీ తెలియనట్టు 
తుడుచుకుపోవడం రాకనే 
అందరికీ నేను నచ్చట్లేదేమో..
ఏం పర్లేదు!! ఎవరికోసమో
నా నైజాన్నైతే మార్చుకోలేను.
 - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
New life *
Quote by New life * - ఎన్నేళ్ళ బంధాన్నైనా
ఎంత మేలు చేసినా 
ఒక్క మాటతో తీసిపడేసే 
రాబందుల లోకంలో 
బ్రతుకుతున్నామా అనిపిస్తుంది.. - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
New life *
Quote by New life * - మచ్చిక ఉన్నచోట 
 ఏ మచ్చా కనబడదు 
అదే మచ్చిక లోపిస్తే 
నిలువెల్లా మచ్చలే 
కనబడతాయి..😄 - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
New life *
Quote by New life * - అందరూ నీలాగా
 ముక్కుసూటిగా ఉండరు 
గుంటనక్కల్లా మాటువేసి 
ముంచేసే కాలం ఇది!! - Made using Quotes Creator App, Post Maker App
3 likes 1 comments
New life *
Quote by New life * - చీకటిలో నీ నీడే నీ తోడు వదిలిపెడితే 
ఇక ఎల్లప్పుడూ నీతో ఒకరు ఉంటారు 
అనుకోవడం నీ పిచ్చితనం!! - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
New life *
Quote by New life * - Love yourself 
more and more
Only you know 
 what is real you .. - Made using Quotes Creator App, Post Maker App
5 likes 2 comments

Explore more quotes

New life *
Quote by New life * - అతి ప్రేమ ...
అన్ని అనర్థాలకు
 అదే మూల కారణం! - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
New life *
Quote by New life * - నేటి సమాజంలోమనుషులను 
ఎంత గుడ్డిగా నమ్మితే 
అంత లోతుకు ముంచేస్తారు 
జాగ్రత్త!! - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
New life *
Quote by New life * - అందితే జుట్టు.. అందకపోతే కాళ్ళు 
ఇదీ నేటి సమాజం తీరు!!  - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
New life *
Quote by New life * - తీవ్రవాదులకు మతంతో సంబంధం లేదు 
మనుషుల లెక్కలో కూడా రాని 
 రాక్షస మూకలకు ఏ మతమూ ఉండదు
పుట్టిన నేల కోసం ప్రాణాలను సైతం 
త్యాగం చేయాలని చెప్పేదే..మతం 
దేవుడి పేరు వాడుకుని తోటి మనుషులను 
చంపే మృగాలకు..మనుషుల మధ్య 
విద్వేషాలను రేపే అనామకులకు 
అత్యంత భయంకరమైన శిక్ష 
ఆ దేవుడు తప్పక విధిస్తాడు.
 - Made using Quotes Creator App, Post Maker App
4 likes 0 comments
New life *
Quote by New life * - Reality is.. Not
what we see 
or
what we hear
without our presence...
Reality is..
what we feel 
 and
what we experience.
with our presence there.. - Made using Quotes Creator App, Post Maker App
1 likes 1 comments
New life *
Quote by New life * - Reality is.. Not
what we see 
or
what we hear
Reality is..
what we feel 
 and
what we experience. - Made using Quotes Creator App, Post Maker App
2 likes 9 comments
New life *
Quote by New life * - Ignore 
senseless people..
their senseless words 
and their senseless existence.. - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
New life *
Quote by New life * - Hurting someone deeply and wantedly
 Is an Art  
known by worst minded 
and rude people. - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
New life *
Quote by New life * - Arrogance is the most 
powerful weapon of Losers!
 - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
New life *
Quote by New life * - Always remember one thing..
what others hate in you..
Is missing in them !!
 - Made using Quotes Creator App, Post Maker App
6 likes 0 comments

Explore more quotes

New life *
Quote by New life * - Ignore people who ignore you
Thinking of them and
thinking the reason behind it.,
Is waste of time  - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
New life *
Quote by New life * - నిన్ను పట్టించుకోని వాళ్ళను 
పట్టుకొని వేలాడటం నీ తప్పు 
అతిగా ఆలోచించి నీ మనసును 
నువ్వే నొప్పించకు..
ఈ లోకంలో నొప్పించే వాళ్లకు కొదవే లేదు!
 
 - Made using Quotes Creator App, Post Maker App
4 likes 0 comments
New life *
Quote by New life * - కొన్ని రోజులు ఎక్కడికన్నా దూరంగా 
వెళ్ళాలని ఉంది..
సముద్రమంత లోతైన ఆలోచనలను 
పక్కన పెట్టి కాసేపు సముద్రపు 
అలలతో ఆడుకోవాలని ఉంది..
కొండంత బాధ్యతల భారాన్ని కాసేపు 
దించేసి కొండల నడుమ ప్రకృతిని 
ఆస్వాదిస్తూ పులకరించాలని ఉంది..
ఉదయాన్నే హడావుడిగా కాకుండా 
మనస్పూర్తిగా హాయిగా మేల్కోవాలని ఉంది..
ఈ కల కలలాగే మిగిలిపోకుండా 
నిజం అవ్వాలని కోరికగా ఉంది!!

 - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
New life *
Quote by New life * - Be kind....
Towards those,who are suffering..
Who knows what is in your tomorrow 
Your kind words can heal someone's heart 
Bitter words always penetrates deep.
Remember!! 
 - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
New life *
Quote by New life * - కొంతమంది జనం ఎలా ఉంటారంటే 
ఒకడి బాధ చూసి జాలి పడటం కాదు కదా..
వాడి బాధకి మన దగ్గర ఉన్న మందు 
ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో అని బాధ పడిపోయే
స్వార్థంతో నిలువెల్లా నిండిపోయి ఉంటారు. 
అలాంటి వారిని జీవితంలో ఒకసారి కలిస్తే 
మరొకసారి కలవకూడదు దేవుడా అనిపిస్తుంది!
 - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
New life *
Quote by New life * - జీవితంలో అతి భయంకరమైన
 పరిస్థితి ఏంటో తెలుసా...

గతం నిండా తీపి జ్ఞాపకాలు 
నింపిన మనిషి..
ప్రస్తుతం ఒక జ్ఞాపకంలా మిగిలి పోవడం. - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
New life *
Quote by New life * - ఆడది ఏం పని చేస్తుంది????

తనొక డాక్టర్.. అవును నీకు జబ్బు చేస్తే
వైద్యం చేసే డాక్టర్!!
తనొక టీచర్.. అవును నీకు మంచి చెడ్డలు 
చెప్పి జ్ఞానం నేర్పే టీచర్!!
తనొక పోలీస్.. అవును నీ తప్పులను సరిచేసి
తగిన శిక్ష వేసే పోలీస్!!
తనొక లాయర్.. అవును నీవైపు నిలిచి అందరితో
 నీ తరపున వాదించే లాయర్!!
తనొక అమ్మ.. అవును ఈ వృత్తులంటిని తనలో 
నింపుకుని అనుక్షణం నిన్ను కంటికి రెప్పలా 
కాపు కాసే అమ్మ!!! - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
New life *
Quote by New life * - we are women....
we are the reason for existence of this world.  
we break the barriers of pain to hold it.             
       we love you in the form of mother,                            
wife,sister and daughter                                     
we are as smooth as a river flow                       
we are as hard as a mountain valcano.             
we are as beautiful as a nature's painting.        
we are the strength who are holding this          
world with lots of wholesomeness.                   
         

     

        
          
          
         
         
 
                                       
                       
         
                    
                                


 - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
New life *
Quote by New life * - లోపల ఎన్ని బాధలు ఉన్నా 
పైకి strong గా ఉన్నానంటూ 
నటించడం చాలా కష్టం!! - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
New life *
Quote by New life * - లోకం అనే కష్టాల కడలిలో
నీ వంతు కష్టం....
 సూది మొన చివరి అంచున
జారుతున్న చిన్న చినుకంత!
ఎప్పటికప్పుడు అంటుకుంటున్న కష్టాలనే 
నీటి చినుకులను విదిలించుకుంటూ 
ఒడ్డుకు చేరడమే జీవితం!!

  - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments

Explore more quotes