V Divya profile
V Divya
43 10 0
Posts Followers Following
V Divya
Quote by V Divya - yes I'm looser 
    very deeply 
                              very hardly & mentally 😊
I'm confused some times I'm in relationship are broken 💔🥲 - Made using Quotes Creator App, Post Maker App
4 likes 0 comments
V Divya
Quote by V Divya - hey/just one minute 
మీరు ఒంటరిగా ఉన్నపుడు, పోని కలిగా ఉన్నపుడు,
ఒకప్పుడు ఏనా ఆలోచించారా?
who's loves you 
who's caring for you
who's heartly fell your fellings respectfully & responsibility  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
V Divya
Quote by V Divya - ఎంతో బాధనే మనం కడుపులో పెట్టుకొని మోసేస్తూ ఉంటాం కదా
మన ఆకలి బాధను కడుపులో పెట్టుకొని మోయలేమా - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
V Divya
Quote by V Divya - అడగందే అమ్మయినా అన్నం పెట్టదు అని అంటారు !కదా!!
అమ్మ కడుపు నిండిపోయిన పర్లేదు మన కడుపు నింపుతుంది అదే అమ్మంటే!!

అడగందే అమ్మ అన్నం పెట్టదు అని కాదు చెప్పాల్సింది!!

మనం అడగకముందే మన ఆకలిని గుర్తించి కడుపునిండా అన్నం పెట్టేదే అమ్మ!! 
 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
V Divya
Quote by V Divya - ఎవరని నమ్మాలి ,ఎవరికీ నమ్మకూడదు అని ఒక్కటే ఆలోచన
కానిసం నేను నిజమైన వారితో కలిసి ఉన్నాన
అర్థంకావటం లేదు ,ఎదో తెలియని బాధ నన్ను ఆలోచనలతో చంపేస్తోంది - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
V Divya
Quote by V Divya - ఒక కుటుంబం అన్నాక అందరూ
ఒకేలా ఉండాలని లేదు
అందులో ఎవరో ఒకరు మనల్ని బాధ పెడుతుంటారు!


వాళ్లు  మంచితనం అనే ముసుగు వేసుకొని మన ముందే ఉంటారు!! - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
V Divya
Quote by V Divya - ప్రతిక్షణం మనం ఒకరి గురించి ఆలోచించడమే కాదు!

అవతల వాళ్ళకి కూడా మన మీద అంతే ఆలోచన ఉండాలి కదా!
SO అందుకే Self love mine important - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
V Divya
Quote by V Divya - నిజం చెప్పాలంటే
మన దగ్గర నుంచి సహాయం పొందిన వ్యక్తి,
అవసరం పొందిన వ్యక్తి ,
ఎప్పటికీ మిమ్మల్ని  మర్చిపోను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాను  అని!

కానీ నిజం చెప్పాలంటే అదే వ్యక్తి మనల్ని గుర్తుంచుకోవడం కాదు కదా!
 కనీసం మన వైపు కూడా చూడరు - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
V Divya
Quote by V Divya - ఈ క్షణం ఎంత హ్యాపీగా ఉంది అంటే మాటల్లో చెప్పలేను
12:21 pm
2024/May/22 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
V Divya
Quote by V Divya - ఒక మనిషిని అర్థం చేసుకోవాలంటే చాలా సమయం పడుతుంది!!
 అదే అపార్థం చేసుకోవాలనుకుంటే ఒక్క క్షణం చాలు ! ఒక చెప్పుడు మాట చాలు!!

 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments

Explore more quotes

V Divya
Quote by V Divya - ప్రతిక్షణం ప్రతి సమయం నీకు నచ్చినట్లు  ఉండదు!
అలా అని మనకు పరిచయమైన ప్రతి వ్యక్తి
మనకు నచ్చినట్లు ఉండాలని లేదు!!
మంచి వ్యక్తి అయి ఉండాలి అనిలేదు!!! - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
V Divya
Quote by V Divya - !నమ్మకం చాల  విలువైనది  అని అందరు అంటుంటారు!
!! కాని నిజం చెప్పాలి  అంటే!!
! ఆ అందరే విలువనీ నమ్మకన్నీ పోగొట్టుకుంటున్నారు! - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
V Divya
Quote by V Divya - ప్రతి క్షణం విలువైనదే !
ఎందుకుంటే మనం ఎదురుచూసే నిమిష నిమిషము !!దాని వెనుక ఉన్న ఆరాటము నీ మనసు మాత్రమే భరిస్తుంది ఎదురుచూస్తుంది కాబట్టి!!! - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
V Divya
Quote by V Divya - ప్రతి క్షణం విలువైనదే !
ఎందుకుంటే మనం ఎదురుచూసే నిమిష నిమిషము !!దాని వెనుక ఉన్న ఆరాటము నీ మనసు మాత్రమే భరిస్తుంది ఎదురుచూస్తుంది కాబట్టి!!! - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
V Divya
Quote by V Divya - My dreams
my emotions
myself
my future
my everything is gone - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
V Divya
Quote by V Divya - heart  లో చిన్నగా pain వస్తుంది

అది health problem  అనుకున్నా !
కానీ కాదు ఎక్కువగా ఆలోచించడం  వలనే అని తెలుసుకోలేకపోయా! - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
V Divya
Quote by V Divya - heart  లో చిన్నగా pain వస్తుంది

అది health problem  అనుకున్నా !
కానీ కాదు ఎక్కువగా ఆలోచించడం  వలనే అని తెలుసుకోలేకపోయా! - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
V Divya
Quote by V Divya - ప్రేమ లేని చోటే కాదు
నమ్మకం లేని చోట కూడా  బ్రతకడం చాలా కష్టం
 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
V Divya
Quote by V Divya - నీ ఆలోచనలు
  నీ వయసు కంటే
ఎక్కువ పరిమితిలో ఆలోచిస్తుంటే😊
గుర్తుపెట్టుకో నీ ఆయుష్షు రోజు రోజుకి తగ్గుతున్నట్టే - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
V Divya
Quote by V Divya - !ఏదేమైనా అన్నిటికీ సిద్ధంగా ఉండు!

!మనం అనుకున్నది కాక మరొకటి జరుగుతుంది అంటే!
! accept చెయ్యాలి అంటే మనసు ఒప్పుకోవాలి కదా! - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments

Explore more quotes

V Divya
Quote by V Divya - మనవాళ్లు కాదు అని అర్థం అయినప్పుడు
ఎందుకు మనం మనం అనుకోవడం😊 
😔బాధపడడం 😔 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
V Divya
Quote by V Divya - ఒక్క చెప్పనా
నీ మనసు ప్రశాంతంగా ఉండాలంటే
ముందు నీ కుటుంబం సరిగ్గా ఉండాలి
 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
V Divya
Quote by V Divya - ఒక బంధం మీ దగ్గర 
ఉన్నప్పుడు ఆ బంధం  విలువ తెలీదు
అదే బంధం దూరమైనప్పుడు బాధ తప్ప ఇంకేమీ మిగలదు
 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
V Divya
Quote by V Divya - 
!అందరికీ అత్తమ్మ ఉంటుంది!

!మీ  కోణంలో మీ అత్తమ్మ 
మీకు ఎలాంటిదో కానీ
నాకు మాత్రం మా అత్తమ్మ దేవత !నా అమ్మ!

!నాకు అత్తమ్మ కాదు అమ్మ ప్రేమకు సాటిగా  ప్రేమను పంచింది! - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
V Divya
Quote by V Divya - !నువ్వు ఒంటరిగా  బ్రతకడం నేర్చుకో!

!ఎప్పటిలాగే అందరూ నీతో ఉంటారని !వస్తారని !ఆశపడకు
!! తరువాత ఒంటరిగా బాధపడాల్సి వస్తుంది!! - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
V Divya
Quote by V Divya - !నీ మనసు బాగా లేనప్పుడు!
ఆనందం కలిగించే పనులు ఎన్ని చేసినా మనశ్శాంతి దొరకదు!!
 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
V Divya
Quote by V Divya - నీ మనసు బాగా లేనప్పుడు

నీ చివరి ప్రయాణం ఎలా ఉంటుందో తలుచుకో

ఎలాంటి బాధైనా మాయమైపోతుంది - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
V Divya
Quote by V Divya - మన ముందు  నవ్వుతూ మాట్లాడుతూనే..
                      మన వెనక నవ్వుతూ మాట్లాడుకునే  మనుషుల మధ్య  బ్రతుకుతున్నాం..

ఎవరు మనవాళ్లు , ఎవరు పరాయి వాళ్ళు😆
                                    ఎవరు ఎవరికి ఏమీ కారు..

మనకి మనం తప్ప🙂❤️ - Made using Quotes Creator App, Post Maker App
4 likes 0 comments
V Divya
Quote by V Divya - ఈరోజు నేను ఎప్పటికీ  మర్చిపోలేనిది!
í miss you I miss you so much 


సెప్టెంబర్  /3/..... - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
V Divya
Quote by V Divya - ఈరోజు నేను ఎప్పటికీ  మర్చిపోలేనిది!
í miss you I miss you so much 

 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments

Explore more quotes

V Divya
Quote by V Divya - నీ మనసు లో నుండి నిజమైన మాట వస్తుందో లేదో నీకు తెలిసి కూడా!
 ఉన్న దాని కంటే ఎక్కువ ఊహల్లో బ్రతికేస్తున్నావు! ఎక్కువగా గొప్పలు చెప్పుకొనే అలవాటు నాకు లేదు! నాకు తెలుసు నా వెనుక మంచి కుటుంబంతో పాటు అన్నీ  చాల ఎక్కువగానే  అదే నువ్వు అన్నటుగా డబ్బు డబ్బు కుడా😄!
కని మాకు డబ్బు కంటే మనుషుల మద్య ఉన్న ఆప్యాయత మరియు ప్రేమ ముఖ్యం!!
 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
V Divya
Quote by V Divya - 2014 December 27 Saturday
 That day is an unforgettable day in my life, because That day was the day I found my love - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
V Divya
Quote by V Divya - 
ప్రేమించడం గొప్ప కాదు!!
స్వార్థం లేకుండా ఉండడం కూడా గొప్ప కాదు!!

నిజం చెప్పకుండా  నిజాన్నిదాచిపెట్టడం!!
వల్ల ఎంత నిజాయితీ ఉన్న  గొప్పవారు కాలేరు!!
 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
V Divya
Quote by V Divya - ఎన్నో కవితలు రాస్తూ ఉంటారు కొందరు !వాటిలో!
1. ఆలోచించింది రాయడం ఒకటి!!
2. వారి ఆలోచనలని మాత్రమే రాయడం ఒకటి!!

 - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
V Divya
Quote by V Divya - మనసులో ఒకటి పెట్టుకొని బయటికి మాట్లాడుతున్న వారిని చాలామందినే చూశాను!! చూస్తున్నాను కూడా!!
కానీ ఒక్కటి మీ మనసు కైనా మీరు నిజం చెప్పగలరా!
అలానే మీ మనసు కైనా మీరు మోసం చేసుకోకుండా ఉండగలరా!!
అలా ఉండలేని క్షణం మీరు వేరే వాళ్లని మోసం చేయడమే కాదు!! మిమ్మల్ని మీరు కూడా మోసం చేసుకున్నట్టు!!



 - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
V Divya
Quote by V Divya - కష్టాన్ని నమ్ముకున్నవాళ్లకే ఏలాంటి ప్రతిపాలం దొరకడం లేదు
 ఎలాంటి కష్టము లేకున్నా సుఖంగా ఉన్నవారికి అన్నీ సుఖంగానే దక్కుతున్నాయి 
 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
V Divya
Quote by V Divya - నా మనసుకు తెలుసు నువ్వు కొంచెం దూరంలో 
ఉన్నావు ! అని!

పాపం నా కనులకు ఏం  తెలుసు చెప్పు నిన్ను వెతుకుతున్నాయి నువ్వు ఇక్కడే ఎక్కడో
ఉన్నావు !అని!

 - Made using Quotes Creator App, Post Maker App
4 likes 0 comments
V Divya
Quote by V Divya - గౌరవం మర్యాద 
అనేది ఎదుటి వాళ్ల ముందు నువ్వు
ఒక్కసారి పోగొట్టుకుంటే!!

మళ్లీ నువ్వు ఎంత తపస్సు చేసిన ఎంత
      వాళ్లతో ప్రేమగా ఉన్న అసలు   
ఎప్పటికీ తిరిగి రాదు నీపై గౌరవంగా మర్యాద!

ఎదుటి వాళ్ళు గౌరవం ఇచ్చినప్పుడు!
నీవు కూడా మర్యాదగా గౌరవించడం నేర్చుకో!

అప్పుడే మర్యాద అయినా గౌరవమైన దొరికేది దక్కేది!!😊 - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
V Divya
Quote by V Divya - అమ్మాయి ప్రేమ కోసం
చచ్చిపోతాను ఇంకా బ్రతకలేను అంటూ ఉంటారు కొంతమంది !!

అదే ప్రాణం కన్నా ఎక్కువగా కడుపులో పెట్టుకొని
 కానీ పెంచి  ప్రేమను పంచుతూ!!
వాళ్ల కష్టపడుతూ మనకు కడుపు నింపుతూ!!
ఎన్ని బాధలు వచ్చినా తట్టుకొని మనకోసం 
నిలబడుతున్న అమ్మా నాన్న కోసం!!

కనీసం  ఒక్క చిన్న ఆనందాన్ని కూడా ఇవ్వలేకపోతున్నారు సిగ్గుపడాలి అలాంటి వాళ్ళు!! - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
V Divya
Quote by V Divya - ఈ లోకంలో హా కాదు ఈ సృష్టిలో!!
అమ్మకి   ❤️
అమ్మ ప్రేమకి     ❤️
ప్రత్యామ్నాయంగా ఏదీ ఉండదు !రాదు !
అమ్మ ప్రేమ వెలకట్టలేనిది!!

I love you Amma 

         advanced happy mother's day ❤️❤️🤍❤️Amma ❤️🤍❤️ - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments

Explore more quotes

V Divya
Quote by V Divya - నమ్మకం అనే పదం వింటుంటేనే!!
నాకు తెలియకుండానే నా పెదాల్లో చిరునవ్వు వచ్చేస్తుంది!!
మంచితనం అనే ముసుగు వేసుకొని చాలామంది బతికేస్తున్నారు!!
నువ్వు నువ్వుగా బ్రతకలేనప్పుడు!!
నీకు నీవుగా జీవించ లేనప్పుడు!!
ఏ సమాజం కోసమో! ఏ గౌరవం కోసమో!
 నీతులు చెప్తూ నిజాయితీగా ఉన్నట్టు బాగా నటించేస్తున్నారు!!

(అది కూడా ఒక జీవితమని నేను అనుకోవడం లేదు) - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
V Divya
Quote by V Divya - 
నాకు తోడుగా ఆనందం సంతోషం అనేవి ఉన్నా కూడా
బాధ మాత్రం పోవడం లేదు!!
 కేవలం సంతోషం ఆనందం ఉండాలి అనుకుంటే
 అది జీవితం ఎలా అవుతుంది!!
struggles కొన్ని face చేయాలి
అప్పుడే జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది!! - Made using Quotes Creator App, Post Maker App
5 likes 1 comments
V Divya
Quote by V Divya - 
కొంతమంది అంటూ ఉంటారు !!

దారిన మొరిగే కుక్కలకి సమాధానం చెప్పక్కర్లేదు అని!!
 
కానీ  వాళ్లకి ఒక విషయం తెలియదేమో !!
కుక్కలే కదా వాటి గుణం మొరగడమే కదా అని వదిలేస్తే మరుగుతూనే ఉంటాయి !!
 So
ఒక్కసారి గట్టిగా రాయి తీసుకొని కొట్టారు అనుకోండి
మళ్లీ ఒకసారి మొరగవు మన జోలికి చచ్చిన రావు
అది కుక్క అయినా మనిషి అయినా!!

am I correct friends   💯


 - Made using Quotes Creator App, Post Maker App
5 likes 4 comments