శ్రీధర్ వనపర్తి profile
Creator Profile

శ్రీధర్ వనపర్తి

తెలిసింది గోరంత తెలియంది కొండంత

4234 Posts
135 Followers
39 Following
శ్రీధర్ వనపర్తి
Quote by శ్రీధర్ వనపర్తి - నాన్న దండనలో ఒక 
హెచ్చరిక ఉంటుంది ,.
అది జీవితంలో ఎదురయ్యే 
అడ్డంకుల్ని దాటేందుకు 
ఉపయోగ పడుతుంది ,.. - Made using Quotes Creator App, Post Maker App
శ్రీధర్ వనపర్తి
Quote by శ్రీధర్ వనపర్తి - జీవితంలో నీకు కొందరు 
దుర్మార్గులు ఎదురయ్యారని ,.
నీవు కూడా నీలోని 
మంచితనాన్ని మార్చుకోవాలని 
ప్రయత్నించకు ,.. - Made using Quotes Creator App, Post Maker App
శ్రీధర్ వనపర్తి
Quote by శ్రీధర్ వనపర్తి - ఆత్మాభిమానానికి 
అహంకారానికి మధ్య తేడా 
తెలుసుకోక పోతే ,.
బంధుత్వాలు అపార్థాలతో 
దూరం అవ్వడం ఖాయం ,.. - Made using Quotes Creator App, Post Maker App
శ్రీధర్ వనపర్తి
Quote by శ్రీధర్ వనపర్తి - మన మనసేమీ చెత్తబుట్ట కాదు ,.
అడ్డమైన చెత్తను నింపడానికి ..
మన మనస్సులో మనకు 
సంబంధం లేని మనుషులు కానీ 
వారి విషయాలు కానీ ఎంత 
తక్కువగా ఉంటే మనం అంత 
మనశాంతిగా ఉంటాం ,.. - Made using Quotes Creator App, Post Maker App
శ్రీధర్ వనపర్తి
Quote by శ్రీధర్ వనపర్తి - జీవితం అనే పుస్తకంలో 
చాలా ప్రశ్నలుంటాయి ,.
కానీ జవాబులు మాత్రం 
ఆఖరి పేజీలో  ఉండవు ,.. - Made using Quotes Creator App, Post Maker App
శ్రీధర్ వనపర్తి
Quote by శ్రీధర్ వనపర్తి - వ్యక్తులను ఆరాదించడం 
మానుకోవాలి ,.
వ్యక్తిత్వాలను ఆదరించడం 
నేర్చుకోవాలి ,.. - Made using Quotes Creator App, Post Maker App
శ్రీధర్ వనపర్తి
Quote by శ్రీధర్ వనపర్తి - ఎదుగుతున్న వాడికి 
చెయ్యిని అందించండి ,.
అప్పుడే మీ ఎదుగుదలకు 
మరొకరు చేయూతనిస్తారు ,.. - Made using Quotes Creator App, Post Maker App
శ్రీధర్ వనపర్తి
Quote by శ్రీధర్ వనపర్తి - చెప్పులు కుట్టే వాడి దగ్గర ,.
నీ చెప్పులను నీ చేత్తో తీసి 
ఇచ్చేంత మానవత్వం నీకుంటే ..
నీవు కూడా మానవత్వం 
కలిగిన మనిషివే ,.. - Made using Quotes Creator App, Post Maker App
శ్రీధర్ వనపర్తి
Quote by శ్రీధర్ వనపర్తి - చెప్పులు కుట్టే వాడి దగ్గర ,.
నీ చెప్పులు నీ చేత్తో తీసి 
ఇచ్చేంత మానవత్వం నీకుంటే ..
నీవు కూడా మానవత్వం 
కలిగిన మనిషివే ,.. - Made using Quotes Creator App, Post Maker App
శ్రీధర్ వనపర్తి
Quote by శ్రీధర్ వనపర్తి - నాకు అన్నింటినీ 
ఇవ్వడానికి మా నాన్న 
ఎన్నింటిని కోల్పోయాడో ,.. - Made using Quotes Creator App, Post Maker App
Discover

Explore Categories

Jump into curated quote collections for every mood, moment, and celebration.

శ్రీధర్ వనపర్తి
Quote by శ్రీధర్ వనపర్తి - తప్పు ఎవరిదైనా కావచ్చు ,.
ఒక మాట తగ్గి బ్రతకడంలో 
ఉన్న ఆనందం !!
వెయ్యి మంచి మాటలతో 
సమానం ,.. - Made using Quotes Creator App, Post Maker App
శ్రీధర్ వనపర్తి
Quote by శ్రీధర్ వనపర్తి - అమృతం దొరికితే 
పంచుకునే వాళ్ళు దేవతలు ,.
అదే అమృతం దొరికితే 
పిల్లలకు పంచేవాళ్ళు 
అమ్మానాన్నలు ,.. - Made using Quotes Creator App, Post Maker App
శ్రీధర్ వనపర్తి
Quote by శ్రీధర్ వనపర్తి - నీకు అర్హత లేని పొగడ్త ,.
నిన్ను పొగిడిన వారి 
అవసరం కోసమే ,.. - Made using Quotes Creator App, Post Maker App
శ్రీధర్ వనపర్తి
Quote by శ్రీధర్ వనపర్తి - మనిషికి నాలుక ఒక్కటే ,.
చెవులు మాత్రం రెండు ..
దీని అర్ధం తక్కువ మాట్లాడు ..
ఎక్కువగా విను అని ,.. - Made using Quotes Creator App, Post Maker App
శ్రీధర్ వనపర్తి
Quote by శ్రీధర్ వనపర్తి - కోడిగుడ్డుని నీ మాటలను 
జాగ్రత్తగా చూసుకో ,.
ఒకసారి పగిలితే వాటికి 
మరమ్మత్తు చేయలేవు ,.. - Made using Quotes Creator App, Post Maker App
శ్రీధర్ వనపర్తి
Quote by శ్రీధర్ వనపర్తి - బాధ్యతలు విస్మరించి భర్త ,.
ఇంటి ఖర్చులు తెలియకుండా 
భార్య ఉండకూడదు ..
కష్టం విలువ తెలియకుండా 
కొడుకుని ,.
బంధాల విలువ తెలియకుండా 
కూతుర్ని పెంచకూడదు ,.. - Made using Quotes Creator App, Post Maker App
శ్రీధర్ వనపర్తి
Quote by శ్రీధర్ వనపర్తి - జీవితం కూడా ఒక 
తెలియని పుస్తకం లాంటిది ,.
తర్వాత పేజీలో ఏముందో 
ఎవరికీ తెలియదు ,.. - Made using Quotes Creator App, Post Maker App
శ్రీధర్ వనపర్తి
Quote by శ్రీధర్ వనపర్తి - ఈరోజుతో నీ పని 
పూర్తయ్యిందని అనిపిస్తే ??
ఆ పనిని ఈరోజు కాకుండా 
రేపటికి వాయిదా వేసుకో ,.. - Made using Quotes Creator App, Post Maker App
శ్రీధర్ వనపర్తి
Quote by శ్రీధర్ వనపర్తి - మంచివాడు అందరినీ 
అమ్మ అని పిలుస్తాడు ,.
చెడ్డవాడు అందరిలో 
అమ్మాయిని చూస్తాడు ..
అమ్మాయిలో కూడా అమ్మ 
ఉందని గ్రహించే వాడే 
నిజమైన మనిషి ,.. - Made using Quotes Creator App, Post Maker App
శ్రీధర్ వనపర్తి
Quote by శ్రీధర్ వనపర్తి - చెప్పేవాడు చేరదీస్తాడా ,.
అడిగేవాడు ఆదుకుంటాడా ..
వినేవాడు విలువిస్తాడా ,.
ఎవరూ ఏమీ చేయరు ..
చేసినట్టు నటిస్తారు అంతే ,.. - Made using Quotes Creator App, Post Maker App
Discover

Explore Categories

Jump into curated quote collections for every mood, moment, and celebration.

శ్రీధర్ వనపర్తి
Quote by శ్రీధర్ వనపర్తి - ఈరోజు నీవు ఒకరిపట్ల 
చూపించే నిర్లక్ష్యం ,.
రేపు ఇంకొకరి నుండి 
అనుభవిస్తే తెలుస్తుంది ..
ఆ బాధ ఎలా ఉంటుందో ,.. - Made using Quotes Creator App, Post Maker App
శ్రీధర్ వనపర్తి
Quote by శ్రీధర్ వనపర్తి - కంచె అనేది లేకపోతే !!
ఎంతటి హంస అయినా 
కాకిలా తయారువుతుంది ,.. - Made using Quotes Creator App, Post Maker App
శ్రీధర్ వనపర్తి
Quote by శ్రీధర్ వనపర్తి - కలం కూడా అద్భుతమే ,.
తనను తాను ఖాళీ అవుతూ ..
ఇతరుల జీవితాలను 
రాసి పెడుతుంది ,.. - Made using Quotes Creator App, Post Maker App
శ్రీధర్ వనపర్తి
Quote by శ్రీధర్ వనపర్తి - మంచివాడి దగ్గర 
రాముడిలా ఉండాలి ,.
చెడ్డవాడి దగ్గర 
రావణుడిలా ఉండాలి ..
అప్పుడే బ్రతకడం సాధ్యం ,.. - Made using Quotes Creator App, Post Maker App
శ్రీధర్ వనపర్తి
Quote by శ్రీధర్ వనపర్తి - అందరికీ నీడనిచ్చే చెట్టు 
ఎండలో వాడటం ,.
అందరినీ ప్రేమించే వ్యక్తి 
ఒంటరిగా వాగడం ..
ఈ రోజుల్లో సహజమే ,.. - Made using Quotes Creator App, Post Maker App
శ్రీధర్ వనపర్తి
Quote by శ్రీధర్ వనపర్తి - జీవితంలో నీవు సర్దుకుని 
ఉన్నంత కాలం అందరూ 
నీ వాళ్ళే ,.
ఎప్పుడైతే నీకంటూ ఒక 
అడుగు ముందుకు వేస్తావో ??
అప్పుడే పరాయి వాడివి 
అవుతావు ,.. - Made using Quotes Creator App, Post Maker App
శ్రీధర్ వనపర్తి
Quote by శ్రీధర్ వనపర్తి - ఒక అబద్ధం వంద 
ద్రోహాలకు సమానం ,.
ఒక్క ద్రోహం వంద 
హత్యలకు సమానం ,.. - Made using Quotes Creator App, Post Maker App
శ్రీధర్ వనపర్తి
Quote by శ్రీధర్ వనపర్తి - జీవితం అనుభవం అనే 
పాఠం నేర్పుతుంది ,.
మన అనుకునే వారు మాత్రం 
గుణపాఠాలు నేర్పుతారు ,.. - Made using Quotes Creator App, Post Maker App
శ్రీధర్ వనపర్తి
Quote by శ్రీధర్ వనపర్తి - ఉన్నది ఒక్కటే జీవితం ,.
మనస్సు చంపుకుని కాదు ..
మనస్పూర్తిగా జీవించు ..
నీకేం అనిపిస్తే అది చెయ్యి ,.. - Made using Quotes Creator App, Post Maker App
శ్రీధర్ వనపర్తి
Quote by శ్రీధర్ వనపర్తి - వచ్చే వారంతా 
జ్ఞాపకాలను ఇస్తున్నారు ,.
వదిలి వెళ్ళే వారంతా 
కన్నీళ్ళను ఇస్తున్నారు ,.. - Made using Quotes Creator App, Post Maker App
Discover

Explore Categories

Jump into curated quote collections for every mood, moment, and celebration.

శ్రీధర్ వనపర్తి
Quote by శ్రీధర్ వనపర్తి - వచ్చే వారంతా 
జ్ఞాపకాలను ఇస్తున్నారు ,.
వదిలి వెళ్ళే వారంతా 
కన్నీళ్ళను ఇస్తున్నారు ,.. - Made using Quotes Creator App, Post Maker App
శ్రీధర్ వనపర్తి
Quote by శ్రీధర్ వనపర్తి - నువ్వు చెప్పే నిజానికి 
విలువ ఉండదు ,.
నీ గురించి పక్కోడు చెప్పే 
అబద్ధానికే విలువ ఎక్కువ ,.. - Made using Quotes Creator App, Post Maker App
శ్రీధర్ వనపర్తి
Quote by శ్రీధర్ వనపర్తి - ఒక ఆశయం అంటూ 
లేని జీవితం ,.
వెలుతురు లేని భవనం 
లాంటిది ,.. - Made using Quotes Creator App, Post Maker App
శ్రీధర్ వనపర్తి
Quote by శ్రీధర్ వనపర్తి - నిజాయితీగా ప్రేమించే 
వారిని ఏడిపిస్తున్నారు ,.
ప్రేమిస్తున్నట్టు నటించే 
వారికోసం ఏడుస్తున్నారు ,.. - Made using Quotes Creator App, Post Maker App
శ్రీధర్ వనపర్తి
Quote by శ్రీధర్ వనపర్తి - బ్రతుకు బాగు పడాలంటే ,.
బలమో బలగమో చాలదు ..
భరించే గుణం ఉండాలి ,.. - Made using Quotes Creator App, Post Maker App
శ్రీధర్ వనపర్తి
Quote by శ్రీధర్ వనపర్తి - వీలైనంత వరకు 
ఒంటరిగా ఉండటం నేర్చుకో ,.
ఎందుకంటే ఎవరూ మనతో 
జీవితాంతం ఉండరు ,.. - Made using Quotes Creator App, Post Maker App
శ్రీధర్ వనపర్తి
Quote by శ్రీధర్ వనపర్తి - మంచి చెడు రెండూ కూడా 
రెండక్షరాల పదాలే ,.
మంచి చేసే వారికి 
లోకమంతా తోడుంటుంది ..
చెడు చేసే వారికి 
చావు ఒక్కటే తోడుంటుంది ,.. - Made using Quotes Creator App, Post Maker App
శ్రీధర్ వనపర్తి
Quote by శ్రీధర్ వనపర్తి - నీ కన్నీరు తుడిచేందుకు 
వంద మంది రావచ్చు కానీ ,.
నీ ముక్కు తుడిచేందుకు 
" అమ్మ " మాత్రమే వస్తుంది ,.. - Made using Quotes Creator App, Post Maker App
శ్రీధర్ వనపర్తి
Quote by శ్రీధర్ వనపర్తి - ఈ క్షణం ఆలోచన వస్తే 
ఈ క్షణమే రాసేయ్ ,.
ఎందుకంటే నువ్వు 
మరణం లేని అక్షరం కాదుగా ,.. - Made using Quotes Creator App, Post Maker App
శ్రీధర్ వనపర్తి
Quote by శ్రీధర్ వనపర్తి - అత్తారింటికి వెళ్ళి 
తినకుండా వచ్చే అల్లుడు 
ఉంటాడేమో కానీ ,.
పుట్టింటికి వెళ్ళి అత్తపై 
ఫిర్యాదు చేయని కూతురు 
మాత్రం ఉండదు ,.. - Made using Quotes Creator App, Post Maker App
Discover

Explore Categories

Jump into curated quote collections for every mood, moment, and celebration.

శ్రీధర్ వనపర్తి
Quote by శ్రీధర్ వనపర్తి - బయటకు కనిపించే 
రంగు రూపాన్ని చూసి 
ఎవరినీ అంచనా వేయకండి ,.
నోరు తెరిచేంత వరకు 
కాకీ కోకిల రెండు ఒకేలా 
కనిపిస్తాయి ,.. - Made using Quotes Creator App, Post Maker App
శ్రీధర్ వనపర్తి
Quote by శ్రీధర్ వనపర్తి - ఎప్పుడైతే మీరు 
ఎమోషనల్ గా ఫీల్ అవుతారో ,.
అప్పుడే ఎదుటి వారు 
మిమ్మల్ని వాడుకోవడం ..
మీతో ఆడుకోవడం 
మొదలవుతుంది ,.. - Made using Quotes Creator App, Post Maker App
శ్రీధర్ వనపర్తి
Quote by శ్రీధర్ వనపర్తి - పని చేసేవాడు చిన్న చిన్న 
పొరపాట్లు చేస్తాడు ,.
పని చేయనివాడు 
పొరపాట్లను వెతకడమే 
పనిగా పెట్టుకుంటాడు ,.. - Made using Quotes Creator App, Post Maker App
శ్రీధర్ వనపర్తి
Quote by శ్రీధర్ వనపర్తి - తెలుసుకోవడానికి నాకు 
చాలా సమయం పట్టింది ,.
అందరితో మంచిగా ఉండటం 
నాకంత మంచిది కాదని ,.. - Made using Quotes Creator App, Post Maker App
శ్రీధర్ వనపర్తి
Quote by శ్రీధర్ వనపర్తి - వాడని ఇనుము తుప్పు 
పడుతుంది ,.
కదలకుండా ఉన్న నీరు 
స్వచ్ఛతను కోల్పోతుంది ..
తెలివైన రచయిత 
రాయడం ఆపితే సమాజం 
మూగబోతుంది ,.. - Made using Quotes Creator App, Post Maker App
శ్రీధర్ వనపర్తి
Quote by శ్రీధర్ వనపర్తి - భర్తకు కష్టం వచ్చినప్పుడు !!
నీ వెంట నేనున్నాను అని 
భార్య ఇచ్చే భరోసా అనే 
ఆయుధం లోకంలో ఎక్కడా 
లభించదు ,.. - Made using Quotes Creator App, Post Maker App
శ్రీధర్ వనపర్తి
Quote by శ్రీధర్ వనపర్తి - ఈ లోకంలో బంధం కంటే 
బలమైనది ఏదీ లేదు ,.
విచిత్రం ఏమిటంటే ??
మనిషిని బలహీన పరిచేది 
కూడా బంధమే ,.. - Made using Quotes Creator App, Post Maker App
శ్రీధర్ వనపర్తి
Quote by శ్రీధర్ వనపర్తి - చిన్నప్పుడు కొడుకు 
ఆడటానికి రమ్మన్నాడు ,.
అప్పుడు తండ్రికి తీరిక లేదు ..
పెద్దయ్యాక తండ్రి 
చూడటానికి రమ్మన్నాడు ..
ఇప్పుడు కొడుక్కి తీరిక లేదు ,.. - Made using Quotes Creator App, Post Maker App
శ్రీధర్ వనపర్తి
Quote by శ్రీధర్ వనపర్తి - ప్రేమ ఉన్న చోట 
అహం ఉండకూడదు ,.
స్నేహం ఉన్నచోట 
విలువలు అడ్డు రాకూడదు ..
బంధం ఉన్నచోట 
ధన బేధం ఉండకూడదు ,.
బాధ్యత ఉన్నచోట 
బరువు అనిపించ కూడదు ,.. - Made using Quotes Creator App, Post Maker App
శ్రీధర్ వనపర్తి
Quote by శ్రీధర్ వనపర్తి - బంధాలను బంతిలా ,.
ఆపదలను ఆట వస్తువులా 
మార్చుకోవాలంటే !!
ముందు ఆలోచన మారాలి ..
కష్టాన్ని కొత్త ఆటలా 
మార్చుకోవాలనే ఆసక్తి కలిగితే ,.
జీవితం ఆనంద దాయకం 
అవుతుంది ,.. - Made using Quotes Creator App, Post Maker App
Discover

Explore Categories

Jump into curated quote collections for every mood, moment, and celebration.