Mohammad Shafi Shaik profile
Mohammad Shafi Shaik
416 33 0
Posts Followers Following
Mohammad Shafi Shaik
Quote by Mohammad Shafi Shaik - బాల్యవివాహాలు ఆరోగ్యానికి హానికరం...

Shafi
11/03/25 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Mohammad Shafi Shaik
Quote by Mohammad Shafi Shaik - 
అన్నిదినాలు నీకు అనుకూలంగా ఉండవు.
ప్రతికూలంగా ఉన్న దినాల్ని సైతం నీ వైఖరితో  సానుకూలంగా మలుచుకోవాలి...


షఫీ
 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Mohammad Shafi Shaik
Quote by Mohammad Shafi Shaik - అబద్ధాలు... అసత్య కథనాలతో
నీవు ఎవరి జీవితాలతో ఆడుకొంటున్నావో అది
నీవు తీసుకొన్న  లోన్ లాంటిది.
ఏదో ఒక రోజు వడ్డీతో సహా తిరిగి నీకు చేరుతుంది.

When you destroy someone's life with lies take it as a loan, it will come back to you with interest.

Shafi - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Mohammad Shafi Shaik
Quote by Mohammad Shafi Shaik - వేషాలు మార్చే మనిషికి
రంగులు మారే లోకం
బాగా సెట్టయింది...


Shafi
26/2/25 - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Mohammad Shafi Shaik
Quote by Mohammad Shafi Shaik - ఇప్పటికే ఫోన్ వలన వాచ్, క్యాలండర్, కెమెరా, అలారం లాంటివి లేకుండా పోయాయి...
నువ్వు ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా దూరం చేసుకొంటావ్ జాగ్రత్త!

            షఫీ - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Mohammad Shafi Shaik
Quote by Mohammad Shafi Shaik - Having a kind Daughter in your life is 
one of life's most precious gifts 🥰❤️ - Made using Quotes Creator App, Post Maker App
8 likes 0 comments
Mohammad Shafi Shaik
Quote by Mohammad Shafi Shaik - వందమంది అమ్మాయిలను ప్రేమించేవాడు అసలైన ప్రేమికుడు కాదు,
ఒకే అమ్మాయిని వంద విధాలుగా ప్రేమించేవాడు నిజమైన ప్రేమికుడు.
Shafi
18/1/2025 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Mohammad Shafi Shaik
Quote by Mohammad Shafi Shaik - క్యాలండర్ మారితే సంబరాలు చేసుకోవడానికి నీవేమి బాల్యం వైపు నడవడం లేదు..
వృద్ధాప్యం వైపు పరుగులు తీస్తున్నావు..
   

               Shafi - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Mohammad Shafi Shaik
Quote by Mohammad Shafi Shaik - నాలుగు ముక్కలు నేనూ రాస్తున్నాను
నన్ను పాట్టించుకొండ్రా అంటే ఎవరూ పట్టించుకోరే..

 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Mohammad Shafi Shaik
Quote by Mohammad Shafi Shaik - సీతాకోక చిలుకల వెంటపడకు
పెరట్లో  పూల మొక్కలు తోట పెంచు..!
సీతాకోకచిలుకలు వాటంతట అవే నీ వాకిట్లో వాలుతాయి!!

Shafi - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments

Explore more quotes

Mohammad Shafi Shaik
Quote by Mohammad Shafi Shaik - న్యాయం కోసం...
ధర్మం కోసం...
 నీ మతగ్రంధంలో వెతుకు...
ఎవరోమిడి మిడి జ్ఞానం ఉన్నోడి
 మాటలు వినకు...నమ్మకు...
షఫీ..
 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Mohammad Shafi Shaik
Quote by Mohammad Shafi Shaik - బతికి ఉన్నప్పుడు తిట్టడానికి ఎగనోళ్లే!
సచ్చినాక పొగడడానికి పోటీపడుతారు!!
ఎంతకీ అర్థంకారు  ఈ జనం...

 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Mohammad Shafi Shaik
Quote by Mohammad Shafi Shaik - కామాంధుల నడుమనున్నావు చెల్లెమ్మ
కాస్త జాగ్రత్తగా నువ్వు ఉండాలమ్మ!
వాడు చూపుల్తో నీ వళ్ళు తడుతున్నాడమ్మ
వొళ్ళంతా కళ్ళు చేసుకొని జాగ్రత్తగ ఉండాలమ్మ!! - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
Mohammad Shafi Shaik
Quote by Mohammad Shafi Shaik - కోటీశ్వరుడయితే నేమి
కన్న తల్లిదండ్రులకు
పట్టెడన్నం పెట్టేలేని వాడు!! - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Mohammad Shafi Shaik
Quote by Mohammad Shafi Shaik - Accept all the situations
 with a smile!

Shafi - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
Mohammad Shafi Shaik
Quote by Mohammad Shafi Shaik - నీ అస్థిత్వం  నీ వ్యక్తిత్వంతో ముడిపడి ఉంటుంది!!
నీ వ్యక్తిత్వం కోల్పోతే అస్తిత్వం కోల్పోతావు!!
Shafi
హెల్త్ ఎడ్యుకేటర్ - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Mohammad Shafi Shaik
Quote by Mohammad Shafi Shaik - నేడు నీ సమయం బాగుందని పట్టు పగ్గాలు లేకుండా
రెచ్చిపోయి ప్రవర్తిస్రే
రేపు వాడి సమయం బాగున్నపుడు  వాడూ అలాగే ప్రవర్తిస్తే అప్పుడు నీ పరిస్థితి ఏమిటి... సమాజం పరిస్థితి ఏమి?
ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోసోదర....


షఫీ
 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Mohammad Shafi Shaik
Quote by Mohammad Shafi Shaik - ఓడిపోతానని భయపడే వాడు గెలువలేడు!
గెలుస్తాననే నమ్మకం ఉన్నోడు ఓడిపోడు!!
నాకు నమ్మకం ఉంది!
భయం లేదు!!

షఫీ
 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Mohammad Shafi Shaik
Quote by Mohammad Shafi Shaik - లోపాలు లేని నాయకుడి కోసం,
పాపాలు చేయని నేతకోసం,
మోసాలు చేయని లీడర్ కోసం ఎదురు చూస్తున్న!
ఎదురుపడితే అనుచరుడిగా మారుదామని!
షఫీ
28/8/24 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Mohammad Shafi Shaik
Quote by Mohammad Shafi Shaik - Life is not just about getting, it's also about giving.
జీవితమంటే వేరొకరి  నుండి తీసుకోవడమే కాదు.
మరొకరికి ఇవ్వడం కూడా.
షఫీ - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments

Explore more quotes

Mohammad Shafi Shaik
Quote by Mohammad Shafi Shaik - పగలయ్యిందని వెలుగొచ్చిందని
మిడిసిపడకు!
రాత్రి చీకట్లో గడిపిన విషయం మర్చిపోకు!!
మళ్ళీ రాత్రి చీకటి కమ్ముకొంటుందని నిజాన్ని విస్మరించకు!!!

షఫీ
13/7/24 - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
Mohammad Shafi Shaik
Quote by Mohammad Shafi Shaik - జీవితంలో సంతోషంగా ఉండాలంటే కొన్ని విషయాలు మరిచి పోవాలి!
కొందరిని మనసులో నుండి తీసివేయాలి!!

షఫీ
 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Mohammad Shafi Shaik
Quote by Mohammad Shafi Shaik - జీవిత సత్యం.
వెయ్యి మంచి పనులు చేసినా నిన్నెవరు పట్టించుకోరు! ఒక తప్పు చేస్తే చాలు వెయ్యిమంది వేలెత్తి చూపుతారు!!

Shafi - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Mohammad Shafi Shaik
Quote by Mohammad Shafi Shaik - వనాలు ,పంట పొలాలు ఏపుగా పెరిగేది, చెరువులు నిండేది వర్షం వల్లనే గానీ ఉరుముల వలన కాదు!
నీవు కూడా వర్షం వలే లాభదాయకంగా ఉండాలి కానీ ఉరుములు వలె భయపెట్టేలా కాదు!!

Shafi - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Mohammad Shafi Shaik
Quote by Mohammad Shafi Shaik - Stop trying to impress People.
Impress yourself.
Stretch yourself.
Test yourself.
Be the best version of you that you can be.
(collection by: S.Md. Shafi) - Made using Quotes Creator App, Post Maker App
6 likes 0 comments
Mohammad Shafi Shaik
Quote by Mohammad Shafi Shaik - చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొనే రోజులు పోయాయి!
ఇప్పుడు కాయ పేరు చేప్పి చెట్టునే అమ్మేస్తున్నారు - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Mohammad Shafi Shaik
Quote by Mohammad Shafi Shaik - చెబుతున్నారు ఎన్నెన్నో సుద్దులు!
అతిగా ఆశపెడుతున్న నేటి ప్రబుద్ధులు!!
విచక్షణతో వ్యవహరించచాలి జనులు!
లేకుంటే త్రిశంకు స్వర్గమే నీకు మిగులు!!

షఫీ - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Mohammad Shafi Shaik
Quote by Mohammad Shafi Shaik - అతిగా ఆశపడి
అసలుకే మోసం తెచ్చుకోకు!
చేతులు కాలినాక
ఆకులు పట్టుకోకు!!
మోసగాళ్లకు దరికి చేర్చుకోకు!!


Shsfi - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
Mohammad Shafi Shaik
Quote by Mohammad Shafi Shaik - నూరు అబద్దాలు చెప్పి అయినా ఒక పెళ్లి చేయమన్నారు నాటి పెద్దలు!
వెయ్యి అబద్దాలు చెప్పి అయినా ఒకసారి
అధికారం పొందాలను కొంటున్నారు నేటి పెద్దలు!!
Shafi
28/04/2024 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Mohammad Shafi Shaik
Quote by Mohammad Shafi Shaik - మనసు మూగపోయిన వేళ
మౌనమే మంచి ఆయుధం!
Shafi - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments

Explore more quotes

Mohammad Shafi Shaik
Quote by Mohammad Shafi Shaik - చట్టం చేతులు ముడుచుకొని కూర్చున్న చోట
 దౌర్జన్యం రాజ్యమేలుతోంది!
నిజం నోరుమూసుకొని పడివున్న చోట
అబద్ధం అందలమెక్కుతుంది!!
షఫీ
25/04/2024
 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Mohammad Shafi Shaik
Quote by Mohammad Shafi Shaik - కాలే కడుపు,ఖాళీ జేబు
విరిగిన మనసు,మండే గుండెలు
మనకెన్నో గుణపాఠాలు నేర్పుతాయి!
షఫీ
23/04/2024
 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Mohammad Shafi Shaik
Quote by Mohammad Shafi Shaik - కొంతమంది తమ గుండెల్లో గునపం దిగినా చావరు!
కానీ ఆ గునసాన్ని గుచ్చిన వాడెవ్వడో చూసాక చస్తున్నారు!!
మిత్రద్రోహులు నమ్మక ద్రోహులు ఉన్న ఈ లోకంలో తగిన జాగ్రత్తగా అప్రమత్తంగా ఉంటేనే మంచిది!!
షఫీ - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Mohammad Shafi Shaik
Quote by Mohammad Shafi Shaik - 

B E H A V I O R is always Greater Than Knowledge,
Because In Life There Are Many Situations Where Knowledge Fails, But Behavior Can Handle almost  everything!


Shafi - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Mohammad Shafi Shaik
Quote by Mohammad Shafi Shaik - డాక్టర్ ,ఇంజినీరింగ్ ఇద్దరు ఒకే అమ్మాయిని ప్రేమించారు. డాక్టర్ ఆ అమ్మాయికి రోజు ఒక రోజా పువ్వును ఇచ్చేవాడు. ఇంజినీర్ ఆ అమ్మాయికి ఒక ఆపిల్ పండు ఇచ్చేవాడు. ఇంజినీర్ రోజు ఆపిల్ ఎందుకు ఇస్తున్నాడో ఆ అమ్మాయికి అర్థం కాలేదు.
ఒక రోజు అడిగింది రోజు యాపిల్ ఎందుకు ఇస్తున్నావు అని..
దానికి ఆ ఇంజినీర్ ఇచ్చిన సమాధానం
An  apple a day keeps the Doctor away
(రోజు ఒక ఆపిల్ తింటే డాక్టర్ ను దరిచేరనివ్వదు) - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Mohammad Shafi Shaik
Quote by Mohammad Shafi Shaik - లోకంలో అసలైన గుడ్డి వాడు
చెడ్డవానిలో మంచిని చూసే వాడు!
లోకంలో అసలైన చెడ్డవాడు
మంచివానిలో చెడును చూసేవాడు!!
Shafi
19/04/2024 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Mohammad Shafi Shaik
Quote by Mohammad Shafi Shaik -  The six best doctors in the world...
1. sunshine2. Rest
3. Exercise,4. diet
5. Self-esteem 6. friends
 - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
Mohammad Shafi Shaik
Quote by Mohammad Shafi Shaik - అబద్ధం రంగులద్దుకొని ఆకర్షణీయంగ తయారై బయలుదేరుతుంది!
నిజమెన్నడూ ఉన్నదున్నట్టుగానే
యధావిధిగా బయలుదేరుతుంది!!
అందుకే అబద్దానికే లోకంలో ఆదరణ ఎక్కువ!!!
Shafi
18/4/2024
 - Made using Quotes Creator App, Post Maker App
4 likes 0 comments
Mohammad Shafi Shaik
Quote by Mohammad Shafi Shaik - మూర్ఖుల చెవికి చేరిన పుకారు
మరింత జోరుగా ముందుకెళ్తుంది!
అదే పుకారు  విజ్ఞుల చెవికి చేరగానే
అంతమై పోతుంది!!

Shafi
                                      Health educator - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Mohammad Shafi Shaik
Quote by Mohammad Shafi Shaik - Talk low!
Talk slow!
 and Don't say too much!!

 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments

Explore more quotes

Mohammad Shafi Shaik
Quote by Mohammad Shafi Shaik - గెలుపులో అసలైన మజా ఎప్పుడొస్తుందో తెలుసా...
లోకమంతా ఒక్కటై  నిన్ను ఓడించాలని చూసినా...
వారందరిపై నీవు గెలిచి ...
విజయం  సాదించినప్పుడే.....
Shafi.


 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Mohammad Shafi Shaik
Quote by Mohammad Shafi Shaik - ఎదుటివారి సంతోషం కోసమే
గడిచిపోయింది జీవితం!
ఐనా.....
నా వారికి కలగలేదు సంతోషం!
సంతోష పడ్డవారు కాలేకపోయారు
నా వారు!!

Shafi - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Mohammad Shafi Shaik
Quote by Mohammad Shafi Shaik - మంచోడేవడో
ముంచే వాడేవడో
తెలుసుకొని నిర్ణయం తీసుకో
ఓటరన్న!
ఇది ఐదేళ్ల  ఆంద్ర రాష్ట్ర
భవిష్యత్తుకు సంభందించిన 
మ్యాటరన్న!!

షఫీ - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Mohammad Shafi Shaik
Quote by Mohammad Shafi Shaik - క్షేమము కోరే వారు కొందరు
సంక్షోభంలో నెట్టే వారికొందరు
జీవితానా ఎదురావుతారందరు
షఫీ భాయ్
ఎవరి జాగ్రతలో వారుండాలోయ్!! - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
Mohammad Shafi Shaik
Quote by Mohammad Shafi Shaik - నిర్దోషిని దోషిగా చేసి
దోషిని నిర్దోషిగా చేసి
పబ్బం గడుపు కొంటున్నారు
షఫీ భాయ్!
ధర్మపోరాటానికే మనం నడుంకట్టుదాం!!
 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Mohammad Shafi Shaik
Quote by Mohammad Shafi Shaik - హక్కులన్ని కోల్పోయి
దిక్కులు చూస్తూ నడిరోడ్డుపై
నిలబడ్డాడు మగాడు!
మృగాడనే ముద్రను మోస్తూ
 దిక్కు తోచక దిక్కులు చూస్తూ
దీనంగా నిలుచున్నాడు మగాడు!

 - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Mohammad Shafi Shaik
Quote by Mohammad Shafi Shaik - ప్రతి ఎన్నికల్లో అధికార పక్షమో
ప్రతిపక్షమో గెలుస్తాయి!
కానీ ప్రతిసారీ ఒడిపోయేది
ప్రజలు మాత్రమే!! 

షఫీ - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Mohammad Shafi Shaik
Quote by Mohammad Shafi Shaik - 29) ఏ భార్యకు తాగుబోతు భర్త కాకూడదు
ఏ భర్తకు అనుమానం భార్య రాకూడదు
త్రిశంకు స్వర్గమే వారి సంసారం
షఫీ!
వారి పిల్లల గతి అధోగతే!!

30) అన్యోన్యంగా ఉందామంటే
అదోలా గుర్రున చూస్తారు
కలహాలు మాత్రం కాలుదువ్వుతారు
షఫీ!
హితబోధలకు చోటు లేదంటావా?
 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Mohammad Shafi Shaik
Quote by Mohammad Shafi Shaik - 
మాకొద్ది మంచి రోజులు!
ఆ  పాత రోజులే నయం!!
డబ్బు దాచుకోలేం!
పెట్రోల్ పట్టించుకోలేం!
ఇంకెందుకీ మంచిరోజులు!!
మంచి రోజులు తెస్తానని
జనానికి వేసాడు గాలం!!
మేమంతా గాలనికి చిక్కిన చేపలం
కళ్లుండి కానలేని కాబోధులం!!

 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Mohammad Shafi Shaik
Quote by Mohammad Shafi Shaik - భాష తెలియని నాకు
కవినై పోవాలని ఆశ!
భావమెరుగని నాకు
పండితుల సరసన కావాలి చోటు!!
ఆశకు హద్దుండాలి బాసు
లేకుంటే కలుగును చేటు!!
భాషాభావం తెలుసుకో బాసూ
ఇంకెందుకు బాబు లేటు!!


shafi
22/05/2023 - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments

Explore more quotes