Sithara@Mahesh profile
Creator Profile

Sithara@Mahesh

Sharing quote designs and daily inspiration.

13 Posts
0 Followers
1 Following
S
Sithara@Mahesh
Quote by Sithara@Mahesh - నీ స్నేహితులు 
నీ బంధువులు 
నీ ఆత్మీయులు
నీ కుటుంబం 
 వీళ్ళు ఎవరూ నీ ఎదుగుదలకు తోడ్పడరు 
నీకు నువ్వే స్ఫూర్తి చెందాలి 
నీకు నువ్వే ఎదగాలి 
నీకు నువ్వే ఏదైనా సాధించు కోవాలి 

సితార & మహేష్  - Made using Quotes Creator App, Post Maker App

Quote by Sithara@Mahesh - నీకు ఎంతో తెలివి ఉండవచ్చు నువ్వు ఎన్నో రాష్ట్రాలు దేశాలు తిరిగి ఉండవచ్చు నువ్వు అన్ని విషయాల్లో ఆరితేరి ఉండవచ్చు నువ్వు గొప్ప మేధావి అయి ఉండవచ్చు కానీ ఆర్థికంగా స్థిరపడకపోతే మాత్రం అన్నీ ఉన్నా నువ్వు ఏమి లేని వాడివే

సితార & మహేష్  - Made using Quotes Creator App, Post Maker App
S
Sithara@Mahesh
Quote by Sithara@Mahesh - సంపాదన బాగుంటే 
జీవితం కూడా సుఖంగా ఉంటుంది

సితార @మహేష్  - Made using Quotes Creator App, Post Maker App
S
Sithara@Mahesh
Quote by Sithara@Mahesh - 1.  60 ఎకరాల పెద్ద వెంచర్ నంద్యాల జిల్లాలోని అతిపెద్ద వెంచర్

2.  కల్వకుర్తి  జమ్మలమడుగు నేషనల్ హైవే 167K ఆనుకొని

 3. అనంతపురం అమరావతి హైవే దగ్గర లో 

4.  60 అడుగుల మెయిన్ రోడ్  
5.  లోపల అన్ని రోడ్లు 40 అడుగులు  
 6.  అన్ని రోడ్లు బిటి రోడ్లు -  తారు రోడ్లు 
7.  అన్నిటికంటే ముఖ్యమైనది కుడా అప్రూవల్ లేఅవుట్
8.  10 సంవత్సరాలు మెయింటెనెన్స్
9.  30 సంవత్సరాల లింకు డాక్యుమెంట్
10.  రెండు వాటర్ ట్యాంకులు 11.  ఐదు పార్కులు 
12.  డ్రైనేజీ వ్యవస్థ 
13.  ప్రతీ ప్లాటు కు వాటర్ పైప్ లైన్ అవకాశం కల్పించారు 

           ఇన్ని సదుపాయాలు కల్పిస్తున్న మన స్కంధాన్షి కార్తికేయం లే అవుట్ లో కొనడానికి ఇంకేం కావాలండీ..?

సితార@మహేష్  - Made using Quotes Creator App, Post Maker App
S
Sithara@Mahesh
Quote by Sithara@Mahesh - అడిగిన ప్రతీ ఒక్కరికీ సహాయం చేయాలని అనుకోకు ఆ సహాయం పొందిన వాడే నిన్ను మొట్ట మొదటగా విమర్శలు చేస్తాడు

సీతార@మహేష్  - Made using Quotes Creator App, Post Maker App
S
Sithara@Mahesh
Quote by Sithara@Mahesh - నేడు దూరం అనుకున్నది 
 రేపు దగ్గరవుతుంది అది 
డబ్బు అయినా  -  భూమి అయినా 

సితార @మహేష్  - Made using Quotes Creator App, Post Maker App
S
Sithara@Mahesh
Quote by Sithara@Mahesh - అందరినీ ప్రేమించు 
అంతా మంచే జరుగుతుంది

సితార @మహేష్  - Made using Quotes Creator App, Post Maker App
S
Sithara@Mahesh
Quote by Sithara@Mahesh - డబ్బు సంపాదించే సమయం లోనే ఆ డబ్బు ను పెంచుకునే మార్గం కూడా ఆలోచించు  ఎందుకంటే ఒక్కసారి సంపాదన ఆగిపోతే జీవితం అప్పు ల పాలవుతుంది

సితార@మహేష్  - Made using Quotes Creator App, Post Maker App
Discover

Explore Categories

Jump into curated quote collections for every mood, moment, and celebration.

S
Sithara@Mahesh
Quote by Sithara@Mahesh - కొంత మంది నా వల్లే వాడు బాగు పడుతున్నాడు అనుకుంటారు కానీ నీవు అతనికి  సపోర్ట్ ఇచ్చావు కానీ వాడిని నువ్వు ఉద్దరించలేదు అది తెలుసు కోవాలి

Sithara@Mahesh - Made using Quotes Creator App, Post Maker App
S
Sithara@Mahesh
Quote by Sithara@Mahesh - రియల్ ఎస్టేట్ వాడు అంటే 
అందరికీ  చిన్నచూపే కానీ ఆ
రియల్ ఎస్టేట్ వాడి వల్లే ఎంతోమంది కోటీశ్వరులు అయిన విషయం వారికి తెలియదు

సితార @మహేష్  - Made using Quotes Creator App, Post Maker App
S
SANKAR NAIK KODAVATH
Quote by SANKAR NAIK KODAVATH - మనకు ఒక విషయం గురించి ఎవరైనా పదేపదే చెబుతున్నారంటే దాని గురించి మనం తప్పకుండా ఆలోచించాలి ఎందుకంటే రేపు అదే విషయం వల్ల మనకు మంచే జరుగుతుందేమో ఎవరికి తెలుసు - Made using Quotes Creator App, Post Maker App