Sravani thonam profile
Creator Profile

Sravani thonam

M.Sc organic chemistry...🧪

12 Posts
0 Followers
0 Following
S
Sravani thonam
Quote by Sravani thonam - quotes(కోట్స్) గానీ స్టోరీస్ గానీ రాసే అలవాటు ఉన్నవాళ్ల గురించి... వాళ్ళ జీవితాల్లో జరిగిన సంఘటనలు రాస్తారు అని అనుకుంటే మాత్రం అది పొరపాటే... బయట చూసినవి కూడా రాస్తారు... అలాగే వారు ఊహించుకున్నవి కూడా రాస్తారు... చేతి రాతలు నిజ జీవితాలు ఒకేలా ఉండవు...
                                          శ్రావణి....✍️ - Made using Quotes Creator App, Post Maker App
S
Sravani thonam
Quote by Sravani thonam - తల్లిదండ్రులు పిల్లల్ని చాలా ప్రేమగా పెంచుకుంటారు... వారి అవసరాలు తీర్చడం కోసం చాలా శ్రమిస్తారు... మనమే కాదు భూమి మీద ప్రతి తల్లిదండ్రులు అలాగే ఉంటారు... అలా అని మీ పిల్లల పెళ్లి తర్వాత కూడా మీరే వాళ్ళ జీవితాలని శాసించడం... ప్రతీ విషయంలో కలగ చేసుకోవడం.. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు సృష్టించడం... నా కొడుకు నా కూతురు నా మాటే వినాలి అనుకోవడం చాలా పొరపాటు అవుతుంది... కోడలు లేదా అల్లుడు మీకు ఇష్టం లేకపోవచ్చు... కానీ కోడలు నీ కొడుకు భార్య అల్లుడు నీ కూతురు భర్త... కోడలు లేనప్పుడు కొడుక్కి అల్లుడుకి తెలియకుండా కూతురికి ఎక్కబోసే మాటలు మానేసి... వీలైతే వాళ్ల సంసారం బాగుండాలని కోరుకో... అది తల్లిదండ్రుల అసలైన బాధ్యత...
                                 శ్రావణి...✍️ - Made using Quotes Creator App, Post Maker App
S
Sravani thonam
Quote by Sravani thonam - పొగరు, అహంకారం, గొప్పలు... చూపించుకునే వారి దగ్గర ప్రేమ ఆప్యాయతలు దొరకవు సాధారణంగా... అలాంటి వాళ్ళు ఎలా ఉంటారు అంటే... వాళ్ళు చేసేదే కరెక్ట్ అని ఎదుటి మనిషికి వంకలు పెట్టడానికి చూస్తారు... 
                   శ్రావణి...✍️ - Made using Quotes Creator App, Post Maker App
S
Sravani thonam
Quote by Sravani thonam - జనాలు ఎలా ఉంటారు అంటే... ఇష్టం అయిన వాళ్ళ మీద గొప్పలు చెబుతారు... ఇష్టం లేని వాళ్ళ మీద నిందలు వేస్తారు... కానీ మద్యలో వాళ్ళ మాటలు విని నిజం ఎంటో తెలుసుకోలేని వాళ్లు పిచ్చోళ్ళు...
                                                      శ్రావణి...✍️ - Made using Quotes Creator App, Post Maker App
S
Sravani thonam
Quote by Sravani thonam - ఉపాధ్యాయులు విద్యార్థులతో స్నేహభావంతో మెలగవచ్చు... దానివల్ల విద్యార్థులు వారికున్న సమస్యలు ఉపాధ్యాయులతో ధైర్యంగా చెప్పుకోగలిగేలా ఉండాలి... అంతేకానీ ఆ స్నేహం విద్యార్థుల తప్పులను సమర్థించేలా ఉండకూడదు... అలాగే విద్యార్థులకు ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్యం ఏర్పడకూడదు...
                                           శ్రావణి...✍️ - Made using Quotes Creator App, Post Maker App
S
Sravani thonam
Quote by Sravani thonam - తల్లికి బిడ్డ మీద ప్రేమ తన కడుపులో పడిన దగ్గర నుండి మొదలవుతుంది...అప్పటి నుండే తన బిడ్డకి ఏ హానీ జరగకూడదు అనీ జాగ్రత్త పడడం ప్రారంభిస్తుంది...అది మాతృత్వం లోని గొప్పదనం...♥️
                                                            శ్రావణి....✍️ - Made using Quotes Creator App, Post Maker App
S
Sravani thonam
Quote by Sravani thonam - చిన్నపిల్లలు మొండి పట్టు పట్టినా... మొండిగా వాదించినా...చూడ్డానికి ముద్దుగా ఉంటుంది... ఇంకాస్త పెద్దవాళ్లు అయితే నచ్చ చెప్పవచ్చు...కానీ వయసు మీదకి వచ్చిన పెద్ద వాళ్ళు కూడా అలాగే చేస్తే చూడడానికి చండాలంగా చిరాకుగా ఉంటుంది...
                                       శ్రావణి....✍️ - Made using Quotes Creator App, Post Maker App
S
Sravani thonam
Quote by Sravani thonam - ఈ రోజు గతులు బాగున్నాయి కదా అని... పొగరుగా ప్రవర్తించకూడదు... ఎగిరెగిరి పడకూడదు... ముఖ్యంగా మన ప్రవర్తన మాటల వల్ల ఎదుటి వాళ్ళు బాధ పడకూడదు... దాని ఫలితాన్ని ఖచ్చితంగా అనుభవిస్తావు...🤫
                                                   శ్రావణి...✍️ - Made using Quotes Creator App, Post Maker App
S
Sravani thonam
Quote by Sravani thonam - If your present situation is worst...but remember that definitely good days will meet you in future... hope for that and move on...
                                           s(rav)an(i)...✍️ - Made using Quotes Creator App, Post Maker App
S
Sravani thonam
Quote by Sravani thonam - ఒక పెళ్ళైన ఆమ్మాయి అందరికంటే తన భర్తకే అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుంది అంటే... ఆ గొప్పదనం కేవలం భర్తతి మాత్రమే కాదు... అలా భావించే ఆమె వ్యక్తిత్వానిది కూడా...

                                          శ్రావణి...✍️ - Made using Quotes Creator App, Post Maker App
Discover

Explore Categories

Jump into curated quote collections for every mood, moment, and celebration.

S
Sravani thonam
Quote by Sravani thonam - అరటి చెట్టుకు అరటి పళ్ళే కాస్తాయి... జామ చెట్టుకు జామ కాయలే కాస్తాయి... అంతే కానీ వేరే కాయలు కాయవు కదా... అలాగే మన పిల్లలకు మన బుద్ధులే వస్తాయి... మన నడవడికనే వాళ్లు అలవరుచుకుంటారు... పిల్లలకు మొదటి గురువు తల్లి తండ్రులే....
                                    శ్రావణి...✍️ - Made using Quotes Creator App, Post Maker App
S
Sravani thonam
Quote by Sravani thonam - ఎంత డబ్బు సంపాదించిన... ఎన్ని కోట్లు కూడబెట్టినా... మానవ జీవితం ఎన్నడూ అసంతృప్తికరమే...ధనవంతుడు ఇంకా గొప్పవాడు కావాలని చూస్తాడు...మధ్యతరగతి వాడు ఎప్పుడు ధనవంతుడు అవుతానా అని చూస్తాడు... మానవుడు ఎన్నడూ తృప్తి చెందడు...
                               శ్రావణి...✍️ - Made using Quotes Creator App, Post Maker App